Headlines

cwcuppal@gmail.com

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ | Dhanush Eyes Another Telugu Director After ‘Kuberaa’ Success video tv9d – Entertainment Videos in Telugu

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ | Dhanush Eyes Another Telugu Director After ‘Kuberaa’ Success video tv9d – Entertainment Videos in Telugu

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్,…

Read Full News
2027 సమ్మర్ బాక్సాఫీస్ బిగ్ వార్.. ప్రభాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్‌తో రూ.3,500 కోట్ల పోరు! | Summer 2027 Set for a rs 3,500 Crore Box Office Clash with Spirit, Varanasi and Dragon video tv9d – Entertainment Videos in Telugu

కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌ను చేజేతులా వదిలేస్తున్నారు మన మేకర్స్. కారణమేదైనా కానీ హాలిడేస్‌ను క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. మూడేళ్లుగా సమ్మర్ అంతా ఖాళీగానే వదిలేస్తున్నారు. కానీ 2027 మాత్రం సీన్ మరోలా ఉండబోతుంది. వచ్చే ఏడాది వేసవి బాగా కాస్ట్‌లీగా ఉండబోతుంది.. ఏకంగా 3500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అదెలాగో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ రెండు మూడేళ్ళుగా ఐపిఎల్ పేరు చెప్పి…

Read Full News
ఈ వారం విడుదలవుతున్న సినిమాలేంటో తెలుసా..? | Three Way Box Office Clash This Week: Jana Nayagan, Chennai Love Story and The India Story video tv9d – Entertainment Videos in Telugu

ఈ వారం విడుదలవుతున్న సినిమాలేంటో తెలుసా..? | Three Way Box Office Clash This Week: Jana Nayagan, Chennai Love Story and The India Story video tv9d – Entertainment Videos in Telugu

గత రెండు వారాలుగా బాక్సాఫీస్ బాగానే కళకళలాడుతుంది.. లెనిన్ పుణ్యమా అని ఓ వారం.. ఒడిస్సీ పుణ్యమా అని మరో వారం కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటికీ ఒడిస్సీ దూకుడు నడుస్తూనే ఉంది. ఈ వారం నోలెన్‌కు పోటీ ఇచ్చేందుకు మరో మూడు సినిమాలు వచ్చేస్తున్నాయి. లాంగ్ అవైటెడ్ సీఎం గారి చిత్రం కూడా ఇదే వారం వస్తుంది. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా..? లెనిన్, ది ఒడిస్సీ కారణంగా రెండు మూడు వారాలుగా థియేటర్స్ అన్నీ…

Read Full News
హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది | Healthy Munagaku Karivepaku Karam Podi Recipe | All in One Karam Podi

హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది | Healthy Munagaku Karivepaku Karam Podi Recipe | All in One Karam Podi

అందులోనే జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆరబెట్టిన కరివేపాకు, మునగాకు వేసి బాగా రోస్ట్ చేయాలి. పప్పులు ఎక్కువగా వేయడం వల్ల ఈ పొడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి. చివరిగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి రంగు మారే వరకు వేయించి దించుకోవాలి.

Read Full News
Money Astrology: రుణ బాధల నుంచి బిగ్ రిలీఫ్..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం! | Exalted Jupiter in Cancer: These Zodiac Signs May Overcome Debt and Financial Problems

Money Astrology: రుణ బాధల నుంచి బిగ్ రిలీఫ్..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం! | Exalted Jupiter in Cancer: These Zodiac Signs May Overcome Debt and Financial Problems

జ్యోతిషశాస్త్రం ప్రకారం గురువుకు ఉచ్ఛ స్థితి కలిగినప్పుడు అనేక విధాలుగా సానుకూలతలు పెరుగుతాయి. అనుకూల స్థానాల్లో ఉన్నా, ప్రతికూల స్థానాల్లో ఉన్నా ఏదో విధంగా యోగం పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉచ్ఛ స్థితిలో ఉంటున్న గురువు వల్ల కొన్ని రాశుల వారు రుణ, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. గురువు అనుకూలంగా ఉన్న రాశులకు మరింత త్వరగా ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గిపోయే…

Read Full News
OTT Movie: ఓటీటీలోకి విజయ్ ఆంటోని ఫీల్‌ గుడ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు.. అధికారిక ప్రకటన | Vijay Antony And Swasika Starrer Vanda Devullu Movie To Stream On ZEE5 OTT From Augu

OTT Movie: ఓటీటీలోకి విజయ్ ఆంటోని ఫీల్‌ గుడ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు.. అధికారిక ప్రకటన | Vijay Antony And Swasika Starrer Vanda Devullu Movie To Stream On ZEE5 OTT From Augu

ఇటీవల విడుదలైన ‘పరిమళ & కో’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విజయం ప్రేక్షకులకు వాస్తవికమైన, సులభంగా అర్థమయ్యే, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లను అందించాలనే ZEE5 తెలుగు నిబద్ధతను మరింత చాటింది. ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు ‘వంద దేవుళ్ళు’తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ…

Read Full News
Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. | Husband Does not Talk to Wife for 20 Years, The Surprising Reason Behind Japan Couple Story

Real Story: ఒకే ఇంట్లో ఉన్నా 20 ఏళ్లుగా భార్యతో మాట్లాడని భర్త.. ఎందుకో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. | Husband Does not Talk to Wife for 20 Years, The Surprising Reason Behind Japan Couple Story

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, కొన్ని రోజులు మౌనం పాటించడం సహజమే. కానీ ఒకే ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి కూడా ఏకంగా 20 సంవత్సరాల పాటు భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడని భర్త గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన ఒటో కటాకియమా, ఆయన భార్య యుమి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో…

Read Full News
మధ్యతరగతి కుటుంబాలకు గుడ్ న్యూస్.. తక్కువ ధర.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 7 బెస్ట్ స్కూటర్లు ఇవే! | Best Scooters: Low price high mileage 7 best scooters suitable for middle class families

మధ్యతరగతి కుటుంబాలకు గుడ్ న్యూస్.. తక్కువ ధర.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 7 బెస్ట్ స్కూటర్లు ఇవే! | Best Scooters: Low price high mileage 7 best scooters suitable for middle class families

హోండా యాక్టివా (Honda Activa): హోండా మోటార్స్ యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్. దీని బలమైన బ్రాండ్ విలువ, తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన హ్యాండ్లింగ్, మైలేజ్ కారణంగా ఇది చాలా కుటుంబాలకు బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచింది. యాక్టివా తన బలమైన బ్రాండ్ విలువ, డీలర్ నెట్‌వర్క్ బలం కారణంగా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,583 నుండి ప్రారంభమవుతుంది. 110 సిసి ఇంజిన్ కలిగిన హోండా యాక్టివా,…

Read Full News
జంతర్ మంతర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చాలా మందికి తెలియని 200 ఏళ్ల చరిత్ర! | Why Is Delhi’s Jantar Mantar Called Jantar Mantar? History, Meaning and Fascinating Facts Explained

జంతర్ మంతర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? చాలా మందికి తెలియని 200 ఏళ్ల చరిత్ర! | Why Is Delhi’s Jantar Mantar Called Jantar Mantar? History, Meaning and Fascinating Facts Explained

ఢిల్లీలోని జంతర్ మంతర్ దేశ రాజకీయ, సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏదైనా పెద్ద నిరసన, ఆందోళన లేదా ప్రజా ఉద్యమం జరిగినప్పుడు జంతర్ మంతర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రాంతానికి జంతర్ మంతర్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అనే విషయం చాలామందికి తెలియదు. జంతర్ మంతర్ అసలు ఒక ఖగోళ పరిశోధనా కేంద్రం (Astronomical Observatory). దీనిని జైపూర్ మహారాజు…

Read Full News
Traffic Fines: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త! | Bad news for motorists: From now on, even police vehicles will issue traffic fines.. Be careful

Traffic Fines: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త! | Bad news for motorists: From now on, even police vehicles will issue traffic fines.. Be careful

Traffic Fines: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు లేదా ప్రత్యక్షంగా విధుల్లో ఉన్న పోలీసులు మాత్రమే ఉల్లంఘనలను గుర్తించేవారు. అయితే ఇకపై రోడ్లపై తిరిగే ట్రాఫిక్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలే చలాన్లు నమోదు చేసే రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ వినూత్న వ్యవస్థను ట్రిపుల్ ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు….

Read Full News