Headlines

cwcuppal@gmail.com

Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా? | Dead Snake, Real Danger: Experts Explain Why You Should Never Touch One

Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా? | Dead Snake, Real Danger: Experts Explain Why You Should Never Touch One

సాధారణంగా చనిపోయిన పాముతో ఎటువంటి ప్రమాదం ఉండదని చాలామంది భావిస్తారు. అయితే చనిపోయిన పాము కూడా సజీవంగా ఉన్న పాముతో సమానమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని సర్ప నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాము చనిపోయిన తర్వాత లేదా దాని తల నరికినప్పటికీ, దాని నాడీ వ్యవస్థ కొన్ని గంటల పాటు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. చనిపోయిన పాము దగ్గరకు వెళ్లినప్పుడు లేదా దానిని తాకినప్పుడు అది అసంకల్పిత ప్రతీకార చర్యగా కరిచే అవకాశం ఉంది. అంతేకాకుండా, చనిపోయినప్పటికీ దాని విష…

Read Full News
IND vs ZIM: నిలవాలంటే గెలవాల్సిందే.. ప్రతీకారానికి మాస్టర్ ప్లాన్.. తుది జట్టులో కీలక మార్పులు..! | Sikandar raza to make changes zimbabwes predicted playing xi for 2nd t20i vs india 2026

IND vs ZIM: నిలవాలంటే గెలవాల్సిందే.. ప్రతీకారానికి మాస్టర్ ప్లాన్.. తుది జట్టులో కీలక మార్పులు..! | Sikandar raza to make changes zimbabwes predicted playing xi for 2nd t20i vs india 2026

Zimbabwe Playing XI: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బోణీ కొట్టలేకపోయిన జింబాబ్వే, రెండో సమరానికి సమరశంఖం పూరించింది. హరారే మైదానంలో టీమిండియాను ఎదుర్కొనేందుకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా వ్యూహాలకు పదును పెడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవాన్ని అధిగమించి, సిరీస్‌ను సమం చేసేందుకు తుది జట్టులో సంచలన మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. హరారేలో జీవన్మరణ పోరాటం.. జింబాబ్వేకు చావో రేవో..! సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత కుర్రాళ్ల దాటికి…

Read Full News
ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..! | Which Water Tank Color Is Best for Your Home? Black, White, or Blue?

ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..! | Which Water Tank Color Is Best for Your Home? Black, White, or Blue?

ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునేటప్పుడు సరైన రంగును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. రంగు అనేది కేవలం చూడటానికి మాత్రమే కాక, నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, శుభ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. సాధారణంగా నలుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగు ట్యాంక్‌లు అందుబాటులో ఉంటాయి.  వాతావరణం, అవసరాలను బట్టి సరైన రంగు ట్యాంక్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం. ఏ ట్యాంక్ ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది..ఇంటి అవసరాలకు ఏది బెస్ట్ ఇప్పుడు చూద్దాం.. నలుపు రంగు వాటర్ ట్యాంక్…

Read Full News
Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్

అమ్మతనంతోనే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెళ్లయిన అమ్మాయిలందరూ ‘అమ్మ’ అనే పిలుపు కోసం తెగ ఆరాట పడుతుంటారు. అయితే ప్రస్తుతమున్న లైఫ్ స్టైల్, వాతావరణ కాలుష్యం, ఇతర పరిస్థితులతో చాలామంది మహిళలు అమ్మ అనే పిలుపునకు నోచుకోలేకపోతున్నారు. అనారోగ్యం, హర్మోన్ల ప్రభావంతో సంతానానికి దూరమవుతున్నారు. దీంతో ఎలాగైనా అమ్మవ్వాలన్నే తలంపుతో చాలా మంది ఐవీఎఫ్, ఐయూఐ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అలా ఒక ప్రముఖ హీరోయిన్ తల్లిగా మారేందుకు…

Read Full News
మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Motherhood: RSS Chief Highlights Role of Mothers in Family, Society and Nation Building

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు | Mohan Bhagwat on Motherhood: RSS Chief Highlights Role of Mothers in Family, Society and Nation Building

న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన విశ్వమంగళ సభ రెండు రోజుల జాతీయ అవగాహన సదస్సు ఘనంగా ముగిసింది. యుగానుకూల మాతృత్వం అనే అంశంపై జరిగిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పాల్గొని మాతృత్వం, కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృత్వం గురించి మాట్లాడటం ఒక పురుషుడిగా తనకు కొంత వైరుధ్యంగా అనిపిస్తుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ అంశం ప్రధానంగా మహిళలకు…

Read Full News
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఎక్స్‌రే చూసి వైద్యులకే మైండ్ బ్లాక్! కాలిలో ఏకంగా 10 పొడవాటి.. | Doctors Shocked After X Ray Reveals 10 Sewing Needles Inside Woman’s Leg

తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఎక్స్‌రే చూసి వైద్యులకే మైండ్ బ్లాక్! కాలిలో ఏకంగా 10 పొడవాటి.. | Doctors Shocked After X Ray Reveals 10 Sewing Needles Inside Woman’s Leg

సోషల్ మీడియాలో ఒక వింత వార్త వేగంగా వైరల్‌ అవుతోంది. అందులో ఒక మహిళ తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు వివిధ వైద్య పరీక్షలతో పాటు ఎక్స్‌రే నిర్వహించగా, ఆ రిపోర్టు చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె కాలి కండరాల భాగంలో ఏకంగా 10 కుట్టు సూదులు విరిగి గుచ్చుకుని ఉండటం గమనించారు. ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన…

Read Full News
Hyderabad: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి అక్కడివరకు MMTS రైళ్లు.. | Hyderabad MMTS Expansion: Kacheguda to Cherlapally MMTS Services Soon, Check Details

Hyderabad: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి అక్కడివరకు MMTS రైళ్లు.. | Hyderabad MMTS Expansion: Kacheguda to Cherlapally MMTS Services Soon, Check Details

హైదరాబాద్‌లో సబర్బన్ రైలు ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక అడుగు వేసింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సీతాఫల్‌మండి – లాలాగూడ కార్డ్‌లైన్ కారణంగా కాచిగూడ నుంచి చెర్లపల్లి, ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే నగర తూర్పు ప్రాంతాలకు తొలిసారిగా కాచిగూడ నుంచి నేరుగా ఎంఎంటీఎస్ సేవలు లభించనున్నాయి. ప్రస్తుతం కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లు విద్యానగర్, జామై ఉస్మానియా మీదుగా సీతాఫల్‌మండి చేరుకుని,…

Read Full News
Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside

ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్లుగా రాణించిన వారందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరిలో బలగం వేణు, ధనాధన్…

Read Full News
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా.. ఇన్వెస్టర్లకు రాబర్ట్ కియోసాకి బిగ్ అలర్ట్..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని మరో కీలకమైన లోహం వైపు మళ్లించారు. ఇప్పటివరకు బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల గురించి మాట్లాడిన ఆయన.. ఈసారి రాగి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాగి మార్కెట్ బూమ్ కాబోతుందని, చాకచక్యంగా ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంలోనే రాగి ధరలు సుమారు 50 శాతం పెరిగినప్పటికీ,…

Read Full News
హైదరాబాద్ నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే | Increasing Cyber Crimes in Hyderabad Telangana

హైదరాబాద్ నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే | Increasing Cyber Crimes in Hyderabad Telangana

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాల పద్ధతులను మార్చుకుంటున్నారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినా, ఒక్కో బాధితుడు కోల్పోతున్న మొత్తం మాత్రం భారీగా పెరుగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో నమోదైన సైబర్ నేరాల కారణంగా నగరవాసులు దాదాపు రూ.439 కోట్లను కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున ప్రతి రోజు రూ.2 కోట్లకు పైగా, ప్రతి…

Read Full News