Kajal Aggarwal: అతను సడెన్‌గా నా క్యారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ కాజల్ | Actress Kajal Aggarwal Recalls Shocking Incident With Her Fan During Movie Shoot
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లి, పిల్లలైన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుసగా హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది కాజల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ శుక్రవారం (జూలై 24)న విడుదల కానుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో . శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా,…