వాళ్లు కూడా ప్రభాస్, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా | Why Are Tollywood Superstars Taking Years for One Movie video tv9d – Entertainment Videos in Telugu
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను…