ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
కావాల్సిన పదార్థాలు : అటుకులు, శనగపప్పు, కారం, ఓమ, నవ్వులు, బిచ్యం పిండి, ఉప్పు, నూనె, నీళ్లు. ఈ పదార్థాలతో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే చిన్న చిన్న మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పుట్నాల పప్పు, శనగపప్పు, అటుకులు తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి, ఇది మొత్తం కలిపి మంచిగా కలుపుకోవాలి….