Headlines

cwcuppal@gmail.com

TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్ | No TET, No Promotion: Telangana Government Teachers Get Another Chance

TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్ | No TET, No Promotion: Telangana Government Teachers Get Another Chance

హైదరాబాద్‌, జులై 22: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ 2026 నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆగస్ట్‌ 31, 2028వ తేదీలోపు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు టెట్ అర్హత సాధించవల్సి ఉంటుంది. లేదంటే ఉద్యోగం విరమించవల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతులు పొందాలన్నా టెట్‌ పాస్‌ కావాల్సిందే….

Read Full News
ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి | Reva: The Pioneer That Sparked India’s Electric Vehicle Revolution 25 Years Ago!

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి | Reva: The Pioneer That Sparked India’s Electric Vehicle Revolution 25 Years Ago!

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేని రోజుల్లోనే, చేతన్ మైని దూరదృష్టితో ‘రేవా’ను రూపొందించారు. నగర ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా, పర్యావరణహితంగా ఈ కారును తయారు చేశారు. అప్పట్లో తగినంత సబ్సిడీ లేకపోయినా, 24 దేశాలకు ఎగుమతి అయ్యి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త దిశను చూపిన ఆ తొలి ఎలక్ట్రిక్ కారు విశేషాలను, ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం! ఈవీలకు శ్రీకారం చుట్టిన చేతన్ మైని రేవా వ్యవస్థాపకుడు చేతన్ మైని, అప్పట్లోనే భవిష్యత్తు…

Read Full News
రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌? | PV Sindhu’s Epic Reply to SS Rajamouli After Japan Open Triumph Sparks Movie Rumors!

రాజమౌళి ట్వీట్‌కు సింధు క్రేజీ రిప్లై వైరల్..! సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్‌? | PV Sindhu’s Epic Reply to SS Rajamouli After Japan Open Triumph Sparks Movie Rumors!

సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. దీనికి స్పందించిన సింధు, తనకు రాజమౌళి సినిమాలో నటించాలని ఉందని, బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర వస్తే నటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై ఆసక్తి కనబరుస్తూ ఆమె చేసిన ఈ కామెంట్స్, త్వరలోనే సింధు సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుందా అనే చర్చకు దారి తీశాయి! జపాన్ ఓపెన్‌లో.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం…

Read Full News
Cinema : థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి..

Cinema : థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి..

ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు అటు నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ హిట్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. స్టార్ హీరో హీరోయిన్స్, గ్లామర్ పాటలు, యాక్షన్ సీన్స్ ఏమీ లేవు. అయినా ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. చిత్రపరిశ్రమలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ విశేష ఆదరణ…

Read Full News
వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి.. | Which Cooking Oil is Best for Health, Facts, Benefits and Medical Advice

వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి.. | Which Cooking Oil is Best for Health, Facts, Benefits and Medical Advice

మార్కెట్‌లో ఆవనూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, సోయాబీన్, పొద్దుతిరుగుడు, రైస్ బ్రాన్, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటి ఎన్నో రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ నూనె ఆరోగ్యానికి అత్యంత శ్రేష్ఠమైనదనే సందేహం చాలామందిలో ఉంటుంది. అనేకమంది ప్రకటనలు చూసి నూనెలను ఎంచుకుంటారు. కానీ, ప్రతి వంటనూనెకి దాని స్వంత పోషక విలువలు, ఉపయోగించే ప్రత్యేక విధానాలు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ, అందరికీ సరిపోయే ఒకే ఒక్క పర్ఫెక్ట్ వంటనూనె అంటూ ఏదీ…

Read Full News
పోక్సో కేసులో ఎల్‌బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు కఠిన కారాగార శిక్ష..! | Hyderabvad: LB Nagar Fast Track Court Sensational verdict in POCSO case, Two accused get imprisonment

హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఎల్‌బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరికి జైలు శిక్షలు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించడం విశేషం. కోర్టు తీర్పు ప్రకారం, ప్రధాన నిందితుడు సంపంగి చంద్రశేఖర్‌కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. మరో నిందితుడు బొల్లిపాక…

Read Full News
Irumudi: మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? రవితేజ ‘ఇరుముడి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? | Is This Tollywood Top Actor Was First Choice For Ravi Teja Role In Irumudi Movie, Details Here

Irumudi: మంచి ఛాన్స్ మిస్ అయ్యాడా? రవితేజ ‘ఇరుముడి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? | Is This Tollywood Top Actor Was First Choice For Ravi Teja Role In Irumudi Movie, Details Here

ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహరాజా రవితేజ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. అయితే అభిమానులను మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడీ లోటును తీర్చేందుకు ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవన్న. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ఈసారి ఒక డివోషనల్ మూవీతో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. గతంలో…

Read Full News
నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే.. | Kalonji Seeds: The Ancient Superfood With Powerful Health Benefits

నల్ల జీలకర్ర మహిమను ఊహించలేరు..! ఈ చిన్ని గింజల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలిస్తే.. | Kalonji Seeds: The Ancient Superfood With Powerful Health Benefits

కలొంజీ లేదా నల్ల జీలకర్ర, ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికగా పేరుగాంచింది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, కీలక పోషకాలతో నిండిన కలొంజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా,మరెన్నో ప్రయోజనాలు ఈ కలొంజీ సీడ్స్‌లో దాగి వున్నాయి. అవేంటంటే..

Read Full News
Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi

Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi

హీరోయిన్ రాశి రాశి తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి నటించాల్సిన ఒక భారీ చిత్రాన్ని, అలాగే అరుంధతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తాను ఎలా కోల్పోయిందో వెల్లడించారు. రాశి మాట్లాడుతూ, “చిరంజీవి సార్ నటించిన స్నేహం కోసం (తమిళంలో నట్పు కాగలో సిమ్రన్ పాత్ర) సినిమాను నేను చేయాల్సి ఉంది. అయితే, అప్పట్లో తెలుగులో నాకు డేట్స్ లేవు. నేను పూర్తి బిజీగా ఉండేదాన్ని,…

Read Full News
Andhra Pradesh: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీ.. | AP CM Chandrababu Naidu Delhi Tour: Meeting PM Modi and union Ministers

Andhra Pradesh: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో కీలక భేటీ.. | AP CM Chandrababu Naidu Delhi Tour: Meeting PM Modi and union Ministers

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా పలు పెండింగ్ అంశాలపై ఈ భేటీల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన అంశం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత వేగంగా నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న…

Read Full News