నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసుకోండి..
వంటల్లో రుచికి, ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు.. ఇలా రోజువారీ జీవితంలో నిమ్మకాయ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది తమ ఇళ్లల్లో, బాల్కనీలలో లేదా పెరట్లో నిమ్మ మొక్కలను ఎంతో ఇష్టంగా నాటుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మొక్క ఏపుగా పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా పిందె కట్టకుండా రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన సంరక్షణ, సరైన పోషకాలు అందిస్తే…