క్రికెట్ హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆ బాల్ ఆడిన మొగోడు ఎవడో తెలుసా? | Who Faced Shoaib Akhtar’s 161.3 KPH Fastest Ball in 2003 World Cup Match
క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. అతని రన్‌అప్‌కి, అతని బౌలింగ్‌కు భయపడే బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఇప్పటికీ అక్తర్ పేరు క్రికెట్‌లో చెక్కు చెదరకుండా ఉంది. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి చరిత్ర సృష్టించాడు. గంటకు 100.23 మైళ్ల…