Headlines

cwcuppal@gmail.com

ఆండ్రాయిడ్ యాప్స్‌ డౌన్‌లోడ్ చేయాలంటే కొత్త రూల్స్‌ తప్పనిసరి చేసిన గూగుల్.. ఏంటంటే | Google Introduces Strict Android App RAM Limits and Zero Tap Sign In Set for 2027!

ఆధునిక మొబైల్ వినియోగంలో ఎదురవుతున్న మెమరీ సమస్యలను, లాగిన్ ఇబ్బందిని పూర్తిగా పరిష్కరించే దిశగా గూగుల్ సంస్థ కీలకమైన అడుగులు వేస్తోంది. రాబోయే కాలంలో డెవలపర్లపై కఠిన ఆంక్షలు విధిస్తూ యూజర్ అనుభవాన్ని పెంచేందుకు సరికొత్త విధివిధానాలను ఆవిష్కరించింది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన ఆండ్రాయిడ్ మార్పుల పూర్తి వివరాలను తెలుసుకుందాం. కొత్త నిబంధనలు 2027 ప్రారంభం నుంచి గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ యాప్స్ ఎంత మెమరీ ఉపయోగిస్తున్నాయనే అంశంపై ప్రత్యేక నిఘా పెట్టి…

Read Full News

Weight Gain: రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? | Does Eating Fruits at Night Cause Weight Gain? Myths vs Facts

రాత్రి పూట పండ్లు తింటే బరువు పెరుగుతారు.. ఇదే గత కొన్ని రోజులు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటలు.. ఇది చాలా మందిని గందరగోళంలోకి నెట్టేసింది. రాత్రిపూట పండ్లు తినడం వల్ల వాటిలోని చక్కెర నేరుగా కొవ్వుగా మారుతుందని.. తద్వారా బరువు పెరుగుతారని ప్రచారం సాగింది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగడం అనేది మనం రోజంతా తీసుకునే మొత్తం కేలరీలు, తినే ఆహార పరిమాణంపై ఆదారపడి ఉంటుందని చెబుతున్నారు. దీనికి…

Read Full News

నాయిస్ కేన్సిలేషన్ టెక్నాలజీతో సోనీ హెడ్​ఫోన్స్‌! బయటి శబ్దాలను మాయం చేసే అద్భుత సైన్స్‌ | The Science Behind Active Noise Cancellation: How Sony WH 1000XM5 Headphones Erase Background Sounds Using Physics!

చుట్టూ ఉన్న ట్రాఫిక్ శబ్దాలను, జనాల గోలను ఇట్టే మాయం చేస్తూ మ్యూజిక్ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్ద ప్రపంచాన్ని సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ ప్రత్యేక ఫీచర్ పనితీరు టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక గాడ్జెట్లలో వినియోగిస్తున్న ఈ వినూత్న విధానం పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాక్టివ్, ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మధ్య తేడా…

Read Full News

డయాబెటీస్‌ రోగులకు దివ్వ ఔషదం.. ఈ ఆకును మరిగించి తాగితే హాస్పిటల్‌కు వెళ్లే పనే ఉండదు! | Guava Leaves for Diabetes: How to Naturally Control Blood Sugar Levels

శారీరక శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా షుగర్ బారీన ఎక్కవ మంది పడుతున్నారు. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి జనాలు తరచుగా ఖరీదైన ప్రిస్క్రిప్షన్ మందులు వాడుతారు. కానీ వీటిని దీర్ఘకాలం పాటు వాడితే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి జామ ఆకుతో దీన్ని సహజంగా మనం కంట్రోల్ చేయవచ్చని ఆయుర్వేదన నిపుణులు చెబుతున్నారు. అవును జామ ఆకులు రక్తంలో…

Read Full News

Bigg Boss Telugu 10: ఆ హీరో భార్య కోసం ‘బిగ్‌బాస్ 10’ టీమ్ విశ్వ ప్రయత్నాలు.. భారీ రెమ్యునరేషన్‌తో ఎంట్రీ ఫిక్స్ | Bigg Boss Telugu 10: Ex Contestant Amardeep Wife Tejaswini Gowda Set To Join The Nagarjuna Reality Show

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ‘ అగ్ని పరీక్ష సీజన్ 2’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్…

Read Full News

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు.. 1931 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కీలక అప్‌డేట్‌ | MHSRB Provisional Merit List Released for 1931 MPHA Female Posts, Certificate Verification from September 16

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు పోటీ పడిన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రతి పోస్టుకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు MHSRB తెలిపింది. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల కావడంతో నియామక ప్రక్రియ మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు ఇక సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌లో సమర్పించే ధ్రువపత్రాల ఆధారంగా అర్హతలను…

Read Full News

Video: మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వులే నువ్వు.. | Elderly Woman Chats with ChatGPT Thinking Its a Real Person: Heartwarming Viral Video

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. టికెట్ బుకింగ్ నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం వరకు సాంకేతికతతో పనులు సులువైపోయాయి. ప్రస్తుత తరానికి ఏఐ అనేది దైనందిన జీవితంలో ఒక సాధారణ విషయంగా మారినప్పటికీ, పాత తరం వారికి మాత్రం ఇది ఇంకా వింతగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీని నిజమైన మనిషి అనుకుని అమాయకంగా మాట్లాడిన ఓ బామ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది….

Read Full News

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు! | AP SSC vs CBSE: Flood of Marks Raises Questions Over Evaluation Standards

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ మార్చి పబ్లిక్‌ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతం (570 మార్కులు)కుపైగా సాధించిన విద్యార్థులు 7.92 శాతం ఉన్నారు. అదే సీబీఎస్‌ఈలో ఈ స్థాయి మార్కులు సాధించిన వారు కేవలం 2.39 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సీబీఎస్‌ఈతో పోలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న విద్యార్థుల శాతం మూడింతలకు పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 90 శాతం…

Read Full News

Chicken Fry: చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే ‘చికెన్ ఫ్రై’..

కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె. స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర,  ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు,…

Read Full News

ఓనం వేళ.. అమెరికాలో ఇద్దరి హత్య! వారితో కలిసుండే మహిళే నిందితురాలు! | Two Kerala Women Killed in US Friend Arrested

 ఈ హత్యలు జరగడానికి కొద్ది రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకున్నారు. అంతలోనే ఇలాంటి దారుణం జరగడాన్ని మృతుల కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఆగస్టు 28వ తేదీన కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ దారుణ హత్యకు గురయ్యారు.  తోటి మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  వీరు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో…

Read Full News