Headlines

cwcuppal@gmail.com

కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే..

అల్మాటీ.. వీసా లేకుండానే. కజకిస్థాన్‌లోని అల్మాటీ బడ్జెట్ ట్రావెలర్లకు ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది. భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం లేదని పలక్ దావ్డా తెలిపారు. ఇక్కడ హోటల్ బసకు రాత్రికి సుమారు రూ.2,500, ఆహారానికి రోజుకు రూ.1,500 వరకు ఖర్చవుతుందని అంచనా. రానుపోను విమాన టికెట్లకు సుమారు రూ.20,000, ఇతర స్థానిక ఖర్చులకు రోజుకు రూ.3,000 వరకు అవసరం కావచ్చు. శ్రీలంక.. శ్రీలంక కూడా తక్కువ బడ్జెట్‌లో విదేశీ పర్యటనకు అనుకూలమైన గమ్యస్థానంగా ఉంది. భారతీయులకు వీసా…

Read Full News

Sanju Samson: సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా.. బయటపడ్డ అసలు విషయం! | Sanju Samson Returns To India T20 Squad For Afghanistan Series Proof BCCI Rest Claim True

Sanju Samson: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు దాదాపు మెయిన్ ప్లేయర్లతో కూడిన 15 మంది సభ్యుల పవర్ఫుల్ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంజూ శామ్సన్ మళ్లీ స్థానం సంపాదించుకోవడం. ఈశాన్ కిషన్‌తో పాటు ఆయనను స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వే…

Read Full News

Video: ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క.. ఏం తింటుందో చూస్తే..

చెడు సావాసాలు పడితే మనుషులే కాదు.. జంతువుల అలవాట్లు కూడా మారిపోతాయి అనే మాటను అక్షరాలా నిజం చేస్తుం ఓ పెంపుడు కుక్క. సాధారణంగా కుక్కలు మాంసాహారం లేదా అన్నం తింటాయి. కానీ ఓ పెంపుడు శునకం మాత్రం ఆవుతో స్నేహం చేసి, దానికి పోటీగా పచ్చి గడ్డిని లొట్టలేసుకుంటూ మేసేసింది. ఈ వింతైన, అత్యంత ఫన్నీ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో విపరీతంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో భైరవ –…

Read Full News

రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి వేడి వేడిగా తింటే రూచి అదిరిపోద్ది! | Street Style Challa Punugulu at Home: Try This Soft and Fluffy Punugulu Recipe at Home

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. అదే కప్పుతో ఒకటిన్నర కప్పు మైదా పిండికి ముప్పావు కప్పు పుల్లటి పెరుగును కలపండి. పుల్లటి పెరుగు పునుగులకు మంచి రుచిని, పొంగును ఇస్తుంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ జీలకర్ర, మరియు పావు టీస్పూన్ వంట సోడా వేయండి. మొదట పెరుగు పిండిలో బాగా కలిసేలా చేతితో కలపండి. ఆ తర్వాత, కొద్ది…

Read Full News

Jabardasth: కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్.. జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. ఆనందంతో రష్మీ కన్నీళ్లు | Sudigali Sudheer And Getup Srinu Returned To Jabardasth After Many Years, Rashmi Gets Emotional

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ కామెడీ షో జబర్దస్త్ కు పునఃవైభవం తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఈ కామెడీ షోకు వెన్నెముకగా నిలిచిన స్టార్ కమెడియన్లను తిరిగి జబర్దస్త్ లోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కు జడ్జీగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాతే జబర్దస్త్ కు కొత్త కళ వచ్చిందని చెప్పవచ్చు. కమెడియన్ల మధ్య పోటీ పెంచేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు నాగబాబు. తద్వారా జబర్దస్త్…

Read Full News

గూగుల్ మ్యాప్స్‌ కాకుండా మూడు బెస్ట్‌ నావిగేషన్ యాప్స్‌ గురించి తెలుసా | Best Google Maps Alternatives for Android Auto Including Sygic, Magic Earth, and Here WeGo!

ఆధునిక వాహనదారుల సౌలభ్యం కోసం గూగుల్ మ్యాప్స్‌తో పాటు మరికొన్ని అప్లికేషన్లు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఉచిత సేవలతో పాటు ప్రీమియం ఫీచర్లను అందిస్తున్న ఈ డివైజ్ యాప్స్ డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా మార్చేస్తున్నాయి. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన నావిగేషన్ యాప్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం. నావిగేషన్ యాప్స్ గూగుల్ మ్యాప్స్ తరహాలో పనిచేసే సిజిక్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుండగా ఈ ఫీచర్ కోసం ప్రీమియం…

Read Full News

LPG Gas: ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..? కేంద్రం కొత్త రూల్స్.. | LPG Gas Connection Rules: Can One Person Have Two Connections, Know The Rules

వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులలో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఇది లేకుండా వంటింట్లో ఏ పని జరగదు. గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందుగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమీపంలోని ఏదైనా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆధార్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి సమర్పించడం ద్వారా కనెక్షన్ మంజూరు చేస్తారు. అనంతరం మీరు గ్యాస్ బుకింగ్ చేసుకుంటే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు. సిలిండర్ ఖాళీ అయిన తర్వాత రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకుంటే ఇంటికి…

Read Full News

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా? | Why Do Rats Have Long Tails, Uncover Their Role in Balance and Heat Control

శరీరంలోని అధిక వేడిని బయటకు పంపడానికి ఎలుక తోకలోని రక్తనాళాలు ఉపయోగపడ్తాయట. అలాగే, శరీరాన్ని చల్లబరచడానికి ఎలుకకు తోక ఉపయోగపడుతుందంట. అంతే కాకుండా బ్యాలెన్సింగ్ కోసం కూడా తోక ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఎలుకలు సన్నని తీగలపై, ఎత్తైన కొండలపై, చెట్లపై చాలా పరిగెత్తుతూ కనిపిస్తాయి. అయితే దానిని బ్యాలెన్స్ చేయడానికి తోక ఉపయోగపడుతుందంట.

Read Full News

కేవలం సినిమా స్నాక్‌ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? | Popcorn Isn’t Just a Movie Snack: Here Are Its Surprising Health Benefits

తక్కువ నూనెతో, ఉప్పు, వెన్న, చక్కెర వంటి పదార్థాలను పరిమితంగా ఉపయోగించి తయారు చేస్తే పాప్‌కార్న్‌ ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారుతుంది. పాప్‌కార్న్‌ను మొక్కజొన్న గింజలతో తయారు చేస్తారు. ఇందులో పీచుపదార్థం, కొంత ప్రోటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే శరీరానికి ఉపయోగపడే కొన్ని యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో లభిస్తాయి. అయితే పాప్‌కార్న్‌ ఆరోగ్యకరమైనదా లేదా అనేది ప్రధానంగా దాన్ని ఎలా తయారు చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ నూనెతో లేదా ఎయిర్‌-పాప్‌ చేసిన…

Read Full News

ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త మోడల్ తెలిస్తే మతిపోతుంది | Apple iPhone Ultra Foldable Smartphone Rumored to Launch in Four Colors Including Red and Dark Blue!

ఆధునిక మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఐఫోన్ అల్ట్రా కలర్ ఆప్షన్లకు సంబంధించిన సరికొత్త సమాచారం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. వినూత్న హంగులతో, ఆకర్షణీయమైన రంగులతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి వస్తున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నాలుగు విభిన్న రంగుల్లో సోషల్ మీడియా వేదికగా షేర్ అయిన తాజా సమాచారం ప్రకారం యాపిల్ సంస్థ త్వరలో తీసుకురానున్న…

Read Full News