ఓనం వేళ.. అమెరికాలో ఇద్దరి హత్య! వారితో కలిసుండే మహిళే నిందితురాలు! | Two Kerala Women Killed in US Friend Arrested
ఈ హత్యలు జరగడానికి కొద్ది రోజుల ముందే వీరు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా ‘ఓనం’ పండుగను జరుపుకున్నారు. అంతలోనే ఇలాంటి దారుణం జరగడాన్ని మృతుల కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఆగస్టు 28వ తేదీన కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా టీచర్లు అంజన హరి, అన్ మేరీ మాథ్యూ దారుణ హత్యకు గురయ్యారు. తోటి మహిళే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో…