Headlines

cwcuppal@gmail.com

TGSRTC: మెట్రో తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు.. ప్రయాణికులకు ఆ సమస్య తీరినట్లే.. | TGSRTC To Introduce Metro Style Digital Screens In City Buses

టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులకు మరింత మెరుగులు దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే బస్సుల్లో సాంకేతికతతో కూడిన డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మెట్రోలో డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మెట్రో రూట్ మ్యాప్‌తో పాటు తర్వాతి స్టాపుల సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో సిటీలోని ఆర్టీసీ బస్సులకు తీర్చిదిద్దనున్నారు. బస్సు లోపల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్దమైంది….

Read Full News

మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు | Tollywood director gunasekhar interesting comments about anushka shetty

తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ తన జీవితంలో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిన రుద్రమదేవి నిర్మాణం వెనుక ఉన్న అనేక విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి అసాధారణ అంకితభావం, అల్లు అర్జున్ అందించిన సహకారం, అలాగే ప్రాజెక్టు సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఆయన పంచుకున్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ, రుద్రమదేవి ప్రమోషన్ల సమయంలో అనుష్క శెట్టి రోజుకు దాదాపు 10-15 ఇంటర్వ్యూలలో పాల్గొనేవారని, ఎంత కష్టమైన ప్రయాణాలైనా అలసట లేకుండా పూర్తి చేసేవారని…

Read Full News

Pakistan Cricket: ఒకే దెబ్బకు ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లపై వేటు… ప్రపంచ రికార్డు సృష్టించిన పాకిస్థాన్ | Pakistan Cricket Seven Players Two Coaches Axed Mid Series as PCB Creates Massive World Record

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత షాకింగ్ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను స్వదేశానికి పంపిస్తూ, ఇద్దరు కోచ్‌లను తొలగించింది. ఈ పరిణామంపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ టెస్టు జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని సిరీస్‌ను 0-2 తేడాతో ముందస్తుగానే కోల్పోయింది….

Read Full News

Chiranjeevi: చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా | Do you know which comedian rejected an offer from Megastar Chiranjeevi, It is Sunil

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు.  అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా  మంచి…

Read Full News

ప్రజా సేవ ఒకవైపు.. శాస్త్రీయ అన్వేషణ మరోవైపు.. ఆర్డీవో రామకృష్ణ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు! | Narsapur RDO Ramakrishna’s K R Defect Framework, Wi Fi 6 Research Gain Global Acclaim

ప్రభుత్వ అధికారి.. నిత్యం ప్రజల సమస్యలతో బిజీ.. అయినా పరిశోధనపై ఆసక్తిని మాత్రం వదల్లేదు. గణితం, భౌతిక శాస్త్రాల్లో సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు పసుపులేటి రామకృష్ణ. ఆయన రూపొందించిన ‘K-R Defect Framework’పై పరిశోధన ప్రఖ్యాత Springer Nature పరిధిలోని Boundary Value Problems జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధారణంగా ఫైళ్లు, అధికారిక సమావేశాలు, ప్రజల సమస్యలు, పరిపాలనా బాధ్యతలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది….

Read Full News

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..తెలిస్తే వెంటనే మొదలుపెడతారు! | Ice Water Face Wash Benefits: Amazing Skin Benefits You Should Know

ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేకుండా కేవలం ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కోవడం ద్వారా అద్భుతమైన, సహజమైన మెరుపును పొందవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి తక్షణ కాంతి లభిస్తుంది. ముడతలు, మొటిమల మంటను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన ఇంటి చిట్కా. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. అదనపు జిడ్డు మాయం: చాలామందికి ఉదయం నిద్రలేవగానే ముఖంపై విపరీతంగా నూనె చేరుతుంటుంది. ఐస్…

Read Full News

Lionel Messi Net Worth: లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..! అత్యధిక ఆదాయం అక్కడి నుంచే..?

Lionel Messi Net Worth 2026: ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున 2 దశాబ్దాలకుపైగా కొనసాగిన ఈ దిగ్గజం ప్రయాణం ముగిసింది. ఈ క్రమంలో మెస్సీ వ్యక్తిగత జీవితం, ఆస్తులు, ఆదాయ మార్గాలపై మరోసారి ఆసక్తి పెరిగింది. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం మెస్సీ నికర ఆస్తుల విలువ $1.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు..: 39 ఏళ్ల మెస్సీ…

Read Full News

BCCI Chief Selector: రోహిత్ శర్మకు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ చీఫ్‌గా అగార్కర్‌కు మరో ఛాన్స్‌..? | Bcci chief selector ajit agarkar post extension for 2027 world cup

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు…

Read Full News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! | SCO Summit: PM Modi calls for Zero Tolerance and No Double Standards on Terrorism

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశాలపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం, సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగింది. బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి…

Read Full News

బలహీనంగా ఉన్న వాళ్ళు ఒక్క స్పూన్ తింటే చాలు.. నిముషాల్లోనే కొండను పిండి చేసే బలం.. | Chia Seeds and Sabja Seeds Can One Spoon Help Support Energy, Strength and Better Nutrition

చియా సీడ్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి. ఇంకా పోషకాల పరంగా సూపర్ ఫుడ్. మన శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయో. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి, మీరు ఈ చియా సీడ్స్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బలహీనంగా ఉండే వాళ్ళు ఇవి తీసుకుంటే చాలు.

Read Full News