Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా.. | Do You Know What Soundarya First Hero Is Doing Now? Stardom at Just 13 Years Old!
సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…