Headlines

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా..  52 ఏళ్ల రికార్డు బద్దలు | Team India Creates History Breaks 52 Year Record With Historic Win Over Germany

Team India: మహిళల హాకీ ప్రపంచకప్‌ 2026లో టీమిండియా సరికొత్త అధ్యాయం లిఖించింది. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన వర్గీకరణ పోరులో జర్మనీపై 3-1 తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఈ సంచలన విజయంతో 52 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ప్రపంచకప్‌లో 5వ స్థానంతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆగస్టు 27న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టెల్‌వీన్ మైదానంలో జరిగిన ఐదో స్థానం క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ…

Read Full News

Chiranjeevi: నా ఆత్మీయ మిత్రుడి మరణం దిగ్భ్రాంతి కలిగించింది.. నటుడు జీవీ నారాయణకు మెగాస్టార్ చిరంజీవి నివాళి | Megastar Chiranjeevi Condolences To Actor GV Narayana Rao Family

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు మరణం పట్ల ఆయన మిత్రుడు, హీరో చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మెగాస్టార్. జీవీ నారాయణ రావుతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది….

Read Full News

Jabardasth Apparao: నెలకు 3 లక్షలు.. ఒక్కో ఈవెంట్‏కు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే.. జబర్దస్త్ అప్పారావు కామెంట్స్.. | Jabardasth Apparao Reveals Financial Struggles Amidst Industry Shifts

“జబర్దస్త్” కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన అప్పారావు, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, ఈవెంట్ పరిశ్రమలో ఎదురవుతున్న పోటీ, “జబర్దస్త్” షోలో వస్తున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈవెంట్ల కోసం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు తక్కువ ధరకు వెళ్ళిపోవడం వల్ల ప్రైజ్‌లు తగ్గిపోతున్నాయని అప్పారావు అంగీకరించారు. కొందరు సెలబ్రిటీ గెస్ట్‌లు ఒక్కరికే ₹2.5 లక్షలు (ప్లస్ ప్రయాణం, బస) తీసుకుంటుంటే, నలుగురు సభ్యులున్న ఒక జబర్దస్త్ బృందం…

Read Full News

Warm Water Benefits: వారెవ్వా.. పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎంతో సరిగ్గా చెప్పారు. ఆధునిక జీవనశైలిలో వేల రూపాయలు ఖర్చు చేసి జిమ్ లకు వెళ్లే బదులు, మన ఇంట్లోనే లభించే ఒక అద్భుతమైన ఔషధంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ అలవాటు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీర మెటబాలిజం రేటును గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా, శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది…

Read Full News

ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ..! అసలు మంత్రిని తప్పించిన చరిత్ర ఉందా? | Konda Surekha Row: Telangana Congress Dispute Reaches Kharge, Will the Minister Be Removed?

గాంధీభవన్‌ నుంచి బెంగళూరు వరకు.. తెలంగాణ కాంగ్రెస్‌లో సురేఖ ఎపిసోడ్‌ కాక రేపుతోంది. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం ఏఐసీసీదేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖర్గేతో భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ టు ఢిల్లీ.. వయా బెంగళూరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు వివాదం ఏంటి? కొండా సురేఖ కుటుంబం చేసిన…

Read Full News

TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు.. ఎప్పటివరకంటే? | Rakhi 2026: TGSRTC to Run 5,000 Special Buses from Aug 27 to 31; Free Travel for Women Continues

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27 గురువారం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు రావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ ప్రారంభమవుతుందని మంత్రి…

Read Full News

చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా? మీ బుర్రల్లో తుప్పు వదిలించే సీక్రెట్ | Cold Water in Monsoon: Does Drinking Cold Water Cause a Cold? experts Reveal the Truth

వర్షాకాలం మొదలవగానే ఇంట్లో పెద్దలు పిల్లలకు చల్లటి నీళ్లు, శీతల పానీయాలు ఇవ్వడానికి ఇష్టపడరు. చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుంది అనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే నిజంగా చల్లటి నీరు తాగడం వల్ల జలుబు లేదా ఫ్లూ వస్తుందా? వైద్యుల ప్రకారం దీనికి సమాధానం లేదు. చల్లటి నీరు నేరుగా జలుబు లేదా ఫ్లూకు కారణం కాదు. వర్షాకాలంలో వాతావరణ మార్పులు, వైరస్‌ల వ్యాప్తి, జనాలు ఎక్కువగా ఒకరితో ఒకరు కలిసే పరిస్థితులు వంటి…

Read Full News

Palak Vada Recipe: సాయంత్రం స్నాక్‌కు అదిరిపోయే కాంబినేషన్.. పాలకూరతో కరకరలాడే వడలు!

ఈ వడలను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఎక్కువ సమయం అవసరం లేదు. ముందుగా శనగలను నానబెట్టి, బరకగా రుబ్బి, పాలకూరతో పాటు కొన్ని మసాలా పదార్థాలు కలిపి వడలుగా చేసి వేయిస్తే సరిపోతుంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పాలకూర వడలను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. 1. కావలసిన పదార్థాలు పాలకూర – 1 కప్పు శనగలు – 250 గ్రాములు పెద్ద ఉల్లిపాయ – 1 పచ్చిమిరపకాయలు – 3 అల్లం…

Read Full News

Vijayawada: ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ ప్రియుడు..

ప్రేమించింది..! ప్రియుడి దగ్గరకు వెళ్లింది.. వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.. కానీ.. ఇప్పుడే పెళ్లి కుదరదంటూ యువకుడు తేల్చిచెప్పాడు. కట్ చేస్తే.. యువకుడిపై యువతి తరపు బంధువుల దాడి..! విజయవాడ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..! విజయవాడకు చెందిన ఓ యువతి.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటి నుంచి బయటకు వచ్చింది. నేరుగా తన ప్రియుడు సాయి చందు దగ్గరకు వెళ్లింది. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి చేసింది. అయితే…..

Read Full News

TOP 9 ET News: ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న | సొంత థియేటర్లోనే టాక్సిక్ హవా | Tollywood breaking updates top 9 et news video on 27 08 2026 tv9d – Entertainment Videos in Telugu

టాక్సిక్‌తో నో లాస్‌.. మెలికతో బచాయించిన దిల్ రాజు: టాక్సిక్‌ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు.. గురించే అందరూ మాట్లాడుకుంటున్నాకు. దిల్ రాజుకు భారీగా నష్టాలు తప్పవంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే టాక్సిక్ విషయంలో దిల్ రాజు కు ఎలాంటి నష్టముండని తెలుస్తోంది. ఎందుకంటే సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా బయ్యర్లను సేఫ్ చేయడానికి దిల్ రాజు ‘రిటర్నబుల్ అడ్వాన్స్’ ఫార్ములను ఇక్కడ…

Read Full News