Headlines

Srikanth: ఆ హీరోలాగా ఉండడం ఎవరి వల్ల కాదు.. రిస్క్ చేయడంలో ఆయన ముందుండేవారు.. శ్రీకాంత్.. | Hero Srikanth Shares Interesting Facts About Super Star Krishna Honesty

హీరో శ్రీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణగారి విశిష్ట స్థానాన్ని, అలాగే సినిమా నిర్మాణంలో దర్శకుడి ప్రాముఖ్యతను వెల్లడించారు. శ్రీకాంత్ కృష్ణగారి నిజాయితీని, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక సినిమా విజయవంతం కాలేదని తెలిసినప్పుడు, కృష్ణగారు ఏమాత్రం సంకోచించకుండా నా సినిమా ఫ్లాప్ అయ్యింది అని స్వయంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. అటువంటి అరుదైన ఫ్రాంక్‌నెస్, నిజాయితీ మరెవరిలోనూ కనిపించవని శ్రీకాంత్ అన్నారు. కృష్ణగారి డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావాన్ని,…

Read Full News

నెలల తరబడి ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టూ.. డచ్‌ CEO నుంచి జాబ్‌ ఆఫర్‌! | Come work for us: Dutch CEO offers job to Bittu Tabahi, the man who cleaned filthy river by himself

భోపాల్, సెప్టెంబర్ 6:  మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో ‘బిట్టు తబాహీ’గా గుర్తింపు పొందాడు. స్థానికంగా తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిను శుభ్రం చేసేందుకు ఆయన నెలలుగా నిరంతరం పనిచేస్తున్నాడు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, ఇతర వ్యర్థాలను స్వయంగా తొలగించడంతో పాటు.. నది పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రం చేస్తున్నాడు. ఎవరి సహాయం లేకుండానే.. సురేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక పెద్ద పర్యావరణ సంస్థ లేదు. ప్రభుత్వ…

Read Full News

అరెరె ఇంత ఈజీనా.. ఎక్కువ నీళ్లు ఉండే కొబ్బరి బోండాన్ని చిటికెలో ఇలా కనిపెట్టండి.. | How to Pick Tender Coconuts with More Water, 5 Buying Hacks

పరిమాణం కాదు.. రంగు ముఖ్యం: చాలామంది పెద్ద సైజు బొండాలలోనే ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు, కానీ అది నిజం కాదు. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఉండే మీడియం సైజు బొండాల్లోనే తియ్యటి నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే రంగు విషయంలోనూ జాగ్రత్త వహించాలి. పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే ఆ బొండం ముదిరిపోయిందని, లోపల గట్టి కొబ్బరి ఏర్పడి నీళ్లు తగ్గిపోయాయని అర్థం. లేత ఆకుపచ్చ రంగులో,…

Read Full News

Video: చేసింది తొక్కలో 55 రన్స్.. ఎందుకీ ఎక్స్‌ట్రాలు? పాక్ ప్లేయర్ల ఛప్రీ చేష్టలు

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే, నిరాశే ఎదురైంది. ఎప్పటిలాగే భారత అమ్మాయిలు పాకిస్థాన్ జట్టును చిత్తుగా చిత్తుగా ఓడించి వార్ వన్ సైడ్ చేసేశారు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా వ్యవహరించిన తీరు ఆమెనే కాదు మొత్తం పాకిస్థాన్‌నే నవ్వుల పాలయ్యేలా చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను 12 పరుగుల వద్ద అవుట్ చేసిన అనంతరం, ఆమె…

Read Full News

ATM Rules: ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా..? అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. అంతకంటే ఎక్కువ చేస్తే.. | SBI ATM Withdrawal Rules Changed: Free Transactions for Salary Account Holders Cut to 5

మెట్రో, నాన్ మెట్రో నగరాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఈ కొత్త నియమాలు వర్తించనున్నాయి. ఇక శాలరీ అకౌంట్ లేని సాధారణ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు. ఐదు వరకు ఉచితంగా మిగతా కస్టమర్లు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జీలు విధిస్తారు.

Read Full News

Shefali Verma: పాక్‌పై 12 పరుగులే చేసినా.. ఏకంగా రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ | Shefali verma 3000 wt20i runs world record vs pakistan Womens asia cup 2026

Shefali Verma: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. ఈ చిన్నపాటి ఇన్నింగ్స్‌తోనే ఆమె ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసింది. ఏకంగా రెండు ఆల్ టైమ్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఇన్నింగ్స్ ఆరంభంలో 7 పరుగులు దాటగానే షెఫాలీ వర్మ అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్‌లో 3000…

Read Full News

Inspiring Story: వైకల్యాన్ని ఓడించి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!

సింహాచలం నాయుడు పుట్టుకతోనే రెండు చేతులు, ఒక కాలుకు వైకల్యంతో జన్మించారు. బిడ్డను ఎలా పెంచాలి? భవిష్యత్తులో ఎలా జీవిస్తాడు? అనే ఆందోళన ఆయన తల్లిదండ్రుల్లో ఉండేది. అయితే సింహాచలం జీవితాన్ని మార్చిన తొలి అడుగు ఆయనకు మూడేళ్ల వయసులో పడింది. ఆయన బాబాయ్‌ జామి నర్సింగరావు ఓ మ్యాగజైన్‌లో ఒక వ్యక్తి కాలుతో రాస్తున్న కథనాన్ని చూశారు. అదే విధంగా సింహాచలం కూడా కాళ్లతో రాయడం నేర్చుకోవచ్చని భావించారు. అప్పటి నుంచి ఆయనకు చిన్న చిన్న…

Read Full News

Duleep Trophy 2026: చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్.. లైవ్ ఎక్కడ చూడాలంటే? | Duleep trophy 2026 final east zone vs south zone live streaming squads

Duleep Trophy 2026: దేశవాళీ క్రికెట్ సమరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు నేటి నుంచి టైటిల్ పోరులో తలపడటానికి సిద్ధమయ్యాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ టైటిల్ ఫైట్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధానంగా కొన్ని ఆసక్తికర పోరులు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. సౌత్ జోన్ జట్టులో సీనియర్ పేసర్…

Read Full News

Beauty Tips: పొద్దున్నే ముఖం బంగారంలా మెరవాలా..? రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..

ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం పోషకాహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం ఎంత ముఖ్యమో.. బాహ్యంగా సరైన కేర్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రాత్రిపూట తప్పనిసరిగా పాటించాల్సిన మొదటి నియమం డబుల్ క్లెన్సింగ్. ముఖ్యంగా మేకప్ వేసుకునేవారు దాన్ని తొలగించకుండా అస్సలు నిద్రపోకూడదు. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఆ తర్వాత నాణ్యమైన క్లెన్సర్‌తో తడిపిన దూది ఉండతో ముఖాన్ని తుడుచుకోవాలి. దీనివల్ల చర్మ రంధ్రాల్లో దాగున్న సూక్ష్మ ధూళికణాలు, మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి….

Read Full News

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.93,960 వరకు జీతం | Bank of Baroda Recruitment 2026: Applications Open for 1100 Wealth Executive and Credit Analyst Posts, Salary Up to Rs 93,960

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో వివిధ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I) 1000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II) 100…

Read Full News