Headlines

నెల రోజులు నిల్వ ఉండే కోడి గుడ్డు వెల్లుల్లి కారం.. రుచి చూస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! | Kodi guddu vellulli karam Egg Garlic Chilli Powder This Flavor Packed Recipe Can Stay Fresh for a Month and Makes Every Meal Irresistible

కోడి గుడ్డు వెల్లుల్లి కారం : ఉడికించిన 5 కోడి గుడ్లు, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ ఆవాలు, 5 కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 50 గ్రాముల చింతపండు, రెండు టీ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి.

Read Full News

Andhra News: 7 రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే? | Srikakulam: Newlywed Man Killed, Friend Injured as Bike Hits Tree in Santakaviti

పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతకవిటి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నారాయణరావు అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వారం క్రితం పెళ్లి జరిగింది. అయితే శనివారం బంధువులకు సంబంధించిన ఓ పెళ్లి వేడుక ఉండడంతో నారాయణ తన స్నేహితుడితో కలిసి పొందూరు మండలం రాపాక గ్రామానికి కొత్త బైక్‌పై వెళ్లాడు. పెళ్లి…

Read Full News

Kobbari Pulihora: ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు! ప్రసాదాలు, లంచ్‌బాక్స్‌కు సూపర్!

పచ్చి కొబ్బరి తియ్యదనం, పచ్చిమిర్చి కారం, నిమ్మరసం లేదా మామిడికాయ తురుము పులుపుదనానికి ఆవాలు, కొత్తిమీర సువాసనలు తోడైతే ఈ పులిహోర ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. లంచ్ బాక్స్‌లకు సైతం చల్లారిన తర్వాత కూడా కమ్మగా ఉండే ఈ అద్భుతమైన కొబ్బరి పులిహోర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు కిలో – ఒక గ్లాసు బియ్యం, అర చెక్క తాజా పచ్చి కొబ్బరి ముక్కలు, 5 నుండి 6 పచ్చిమిర్చి,  గుప్పెడు కొత్తిమీర, రెండు రెమ్మల…

Read Full News

Bill Payments: వాట్సప్‌లోనే కరెంట్, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించవచ్చు.. సింపుల్‌గా ఎలా అంటే..? | WhatsApp New Feature: Now Pay Electricity, LPG, Water and Other Bills Directly on WhatsApp

వాట్సప్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్. ఈ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ వివరాలతో డబ్బులు పంపే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే ఇతరుల నుంచి మీరు డబ్బులు కూడా పొందవచ్చు. అయితే ఇప్పుడు వాట్సప్ తమ డిజిటల్…

Read Full News

ఈ 7 రోజువారీ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి.. లేకపోతే మీ మెదడు షెడ్డుకే..! | Brain Health Warning: 7 Everyday Habits That May Gradually Affect Memory, Focus and Cognitive Function video

శారీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేమి వంటి విషయాలు మాత్రమే కాకుండా, నిత్య జీవితంలో మనం ఎంతో సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు మెదడును తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ క్షణంలో ఎలాంటి హాని చేయనట్లు కనిపించే చిన్న చిన్న అలవాట్లు సైతం, సంవత్సరాలు గడిచేకొద్దీ ఆలోచనా శక్తిని, గ్రహణ సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని క్రమంగా క్షీణింపజేస్తున్నాయి. మెదడు పనితీరును సూక్ష్మంగా దెబ్బతీసే ఈ ప్రమాదకర ధోరణులను సకాలంలో గుర్తించి సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి…

Read Full News

Gold Rates: ఏకంగా రూ.3 వేలకుపైగా తగ్గిన బంగారం.. కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్.. | Gold Prices Fall Sharply: Gold Rates Drop Over 3000 in a Week, Bringing Relief to Buyers

గత వారంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతకముందు వారం కూడా పడిపోగా.. గత వారం కూడా మరోసారి డౌన్ అయ్యాయి. దీంతో గోల్డ్ ప్రియులకు గత రెండు వారాలుగా ధరలు ఊరట కల్పిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు గత వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలో పతనమవ్వగా.. మధ్యలో కాస్త పుంజుకున్నాయి. వారం చివరినాటికి మళ్లీ…

Read Full News

Rain Alert: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌! | IMD Monsoon Forecast: Heavy Rains Expected Across India, Alerts Issued

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉందని.. వీటి ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది వాతవారణ శాఖ. వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్,…

Read Full News

Allu Aravind Vs Yash: అల్లు అరవింద్ Vs యశ్.. మొత్తం వాళ్ళే చేశారా..? | Yash’s Toxic Failure Sparks New Controversy: Why an Old Allu Aravind Video Is Going Viral Again video – Entertainment Videos in Telugu

ఫెయిల్యూర్‌ను యాక్సెప్ట్ చేయడానికి చాలా గట్స్ కావాలి. కానీ ప్రజెంట్ జనరేషన్‌లో చాలా మంది ఆ గట్స్‌ లేదు. అందుకే తమ ఫెయిల్యూర్‌ను కప్పిపుచ్చేందుకు రకరకాల దారులు వెతుకుతున్నారు. యష్‌ టాక్సిక్ టీమ్ కూడా అదే చేస్తోంది. సినిమా రిజల్ట్‌పై వస్తున్న నెగెటివిటీని డైవర్ట్ చేసేందుకు కావాలనే ఓ పాత వివాదాన్ని తెరపైకి తెచ్చి అనవసరమైన రచ్చ చేస్తోంది. ఇంతకీ ఏంటా వివాదం..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి. కేజియఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యష్‌ నుంచి…

Read Full News

మిడ్ రేంజ్ హీరోలు చేస్తున్న తప్పులే.. పొరుగు హీరోలకు వరంగా మారుతున్నాయా? | Are Telugu Medium Range Heroes Losing Ground? Long Gaps Between Films Give Other Language Stars a Chance to Dominate Tollywood video – Entertainment Videos in Telugu

మన హీరోలు తీసుకుంటున్న ఈ భారీ బ్రేక్స్ కారణంగా.. సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు హీరోలు దొరకడం లేదు. అదే అదునుగా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొస్తున్నారు పరభాషా హీరోలు. మన హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతో.. రెడ్ కార్పెట్ వేసి మరీ పక్క ఇండస్ట్రీల్లోని హీరోలను మన దర్శకులు ఆహ్వానిస్తున్నారు. పైగా వాళ్ల సక్సెస్ రేట్ పీక్స్‌లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో పక్క భాషా హీరోల హవా బాగా కనిపిస్తుందిప్పుడు. వెంకీ అట్లూరి అయితే గత కొన్నేళ్లుగా వాళ్లతోనే ట్రావెల్…

Read Full News

జైలుకు వెళ్లాలనే కోరిక.. ఏకంగా రూ.20 లక్షల బంగారం చోరీ చేసిన యువతి! వీడియో | I Wanted to Go to Jail: Woman Caught Stealing Rs 20 Lakh Gold Rings in Jaipur, video viral

జైపూర్, సెప్టెంబర్ 6: జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఓ యువతి ఏకంగా భారీ చోరీకి పాల్పడింది. ఉంగరం కొనుగోలు చేసే నెపంతో నగల దుకాణంలోకి వెళ్లి.. దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు ఉంగరాల బాక్సుతో పరారయ్యేందుకు ప్రయత్నించింది. అయితే దుకాణ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఉంగరం కొనే నెపంతో షాపులోకి ఎంట్రీ.. జైపూర్‌లోని జోట్‌వారా ప్రాంతంలోని నివారు రోడ్డులో ఉన్న భవానీ జ్యువెలర్‌…

Read Full News