Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్.. | Bank Holiday Alert: Banks to Remain Closed for 4 Days Next Week, Check State Wise Dates
బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు…