నాన్‌వెజ్ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
సమానమైన ముక్కల కోత: మాంసం కోసేటప్పుడు ముక్కల పరిమాణం మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. చాలా పెద్ద ముక్కలు ఉంటే ఉడకటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ముక్కలన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా కట్ చేయాలి. నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: మాంసాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ పట్టించి పక్కన పెట్టాలి. దీనివల్ల రక్తపు వాసన పోవడమే కాకుండా మాంసంలోని పీచులు మెత్తబడి త్వరగా ఉడుకుతుంది. పెరుగుతో మారినేషన్: మటన్ వండటానికి కనీసం…