కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. అదరగొడుతున్న సైబర్ హార్స్.. | Forget Cars and Bikes! China’s Futuristic Cyber Horse Steals the Show at World Robot Conference 2026
సాంకేతిక ప్రపంచంలో రోబోటిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లో వైభవంగా నిర్వహించిన వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్ 2026 ప్రపంచ రంగాన్ని విశేషంగా ఆకట్టుకుంది. భవిష్యత్తు మానవ జీవితాన్ని సాంకేతికత ఏ విధంగా మార్చబోతోందో తెలియజేసే పలు వినూత్న ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఆవిష్కరించారు. బీజింగ్‌లో జరిగిన 2026 వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్, వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌లో చైనా టెక్ కంపెనీలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సైబర్‌హార్స్‌లు, లేదా రోబోటిక్ గుర్రాలు చర్చనీయాంశంగా మారగా,…