Headlines

తల్లిదండ్రులు చెన్నైలో.. ఇంట్లో ఒంటరిగా కొడుకు.. తెల్లావారాక తలుపు తీసి చూస్తే షాక్..! | Vizianagaram: Young Man Ends Life Over Love Failure, Parents Away, Police Probe On

విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమైందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరుసటి రోజు ఉదయం ఈ విషయం బయటకు తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ (23) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం చెన్నైలో ఉంటున్నారు….

Read Full News

కనుబొమ్మల మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా? సైన్స్ చెప్పే ఆసక్తికర నిజాలు తెలిస్తే.. | What Is the Space Between Your Eyebrows Called, Meet the Glabella

మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన పేరు, పనితీరు ఉంటాయి. రోజూ అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ రకరకాల భావాలను వ్యక్తం చేస్తుంటాం కానీ ముక్కు పైభాగంలో రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారో చాలా మందికి తెలియదు. ముఖ సౌందర్యం, హావభావాల ప్రదర్శనతో పాటు వైద్యరంగంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ చిన్న భాగాన్ని శరీర నిర్మాణ శాస్త్రంలో గ్లాబెల్లా అని పిలుస్తారు. గ్లాబెల్లా అనే పదం లాటిన్ భాషలోని గ్లాబెర్ అనే…

Read Full News

Aamani: నాకు లైఫ్ ఇచ్చింది అయానే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని.. | Actress Amani Says About Friendship With Rajendra Prasad and Mr.Pellam Movie Role

టాలీవుడ్ సీనియర్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పని పట్ల అంకితభావం, అలాగే వ్యక్తిగత జీవితంలోని సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె నటించిన మిస్టర్ పెళ్ళాం సినిమా ఇప్పటికీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని చెబుతూనే, ఆ చిత్రంతో వచ్చిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాకే ఆమెకు నంది అవార్డు లభించడం విశేషం. మిస్టర్ పెళ్ళాం సినిమాకు ఎంపికైన వైనాన్ని వివరిస్తూ, ఆమని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు…

Read Full News

Drishti Dosha: దిష్టి దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? చెడు దృష్టి తొలగించుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి! | Drishti Dosha: Signs of Evil Eye and Traditional Remedies to Remove Negative Energy

Drishti Dosha Remedies Telugu: దిష్టి దోషం గురించి మన సంప్రదాయాల్లో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా కుటుంబంపై చెడు దృష్టి ప్రభావం పడితే వరుసగా సమస్యలు, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, విచారం, నష్టాలు ఎదురవుతాయని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా ఎంత కష్టపడినా పనులు ముందుకు సాగకపోవడం, అనుకున్నవి జరగకపోవడం, ఇంట్లో తరచూ సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితులను దిష్టి ప్రభావంతో ముడిపెడతారు. ప్రతి ఒక్కరూ కుటుంబ అవసరాల కోసం కష్టపడి సంపాదించాలని కోరుకుంటారు….

Read Full News

బ్యాంకు చెక్కు వెనుక ఎందుకు సంతకం పెట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. | Why Do You Need to Sign the Back of a Bank Cheque, RBI Rules Explained

డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరిగినప్పటికీ, భారీ మొత్తంలో నగదు బదిలీలకు నేటికీ బ్యాంక్ చెక్కులనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే చెక్కు ఇచ్చేటప్పుడు లేదా బ్యాంకులో జమ చేసేటప్పుడు చాలామంది వెనుకవైపు సంతకం పెడుతుంటారు. చాలామంది దీనిని అలవాటుగా చేసినప్పటికీ, చెక్కు వెనుక సంతకం పెట్టడం వెనుక బలమైన భద్రతా నిబంధనలు, అధికారిక రికార్డుల నమోదు ప్రక్రియ దాగి ఉన్నాయి. చెక్కులలో అత్యంత సాధారణమైనవి బేరర్ చెక్కులు. వీటిలో పేరు ఎవరిదైనా ఉన్నప్పటికీ ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లిన…

Read Full News

Watch: ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!

కాకినాడ నగరంలోని వైద్యనగర్ ప్రాంతంలో హాస్టల్‌ విద్యార్థినుల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేగింది. అక్కడి ప్రముఖ ఎస్.కే. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల మొబైల్ ఫోన్లు వరుసగా చోరీకి గురవ్వడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఫోన్లు కనిపించకుండా పోతుండటంతో విద్యార్థినుల మధ్య అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ…

Read Full News

పైసా ఖర్చు లేదు.. మార్కెట్‌కు వెళ్లే పనుండదు.. ఇలా చేస్తే ఇంట్లోనే గుత్తులుగా పచ్చిమిరపకాయలు..

భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయలది ప్రత్యేక స్థానం. పప్పు, కూరలు, చట్నీలు ఏవైనా సరే.. కాస్తంత పచ్చిమిర్చి తగిలితేనే ఆ ఘాటు, రుచి వస్తాయి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొద్ది రోజులకే మెత్తబడి కుళ్లిపోవడం సాధారణంగా చూస్తుంటాం. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ఇంటి బాల్కనీలోనే లేదా డాబాపై కుండీలలోనే తాజాగా, ఎలాంటి రసాయనాలు లేని పచ్చిమిర్చిని సులభంగా పండించుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు, పెద్ద తోట కూడా అవసరం లేదు….

Read Full News

Vaibhav Sooryavanshi: అంత హైప్ ఇచ్చారు.. చివరికి 8 పరుగులేనా! వైభవ్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టి దెబ్బ | Vaibhav Sooryavanshi flops in buki trophy east zone vs north east zone

Vaibhav Sooryavanshi: వైట్ బాల్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి రెడ్ బాల్ క్రికెట్‌లో చేదు అనుభవం ఎదురైంది. దిలీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో మెరవాలని భావించిన ఈ ధాకడ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో ఈస్ట్…

Read Full News

మీ స్మార్ట్ మీటర్‌లో తప్పుడు రీడింగ్‌లు, అధిక బిల్లులు వస్తున్నాయా? అధిక విద్యుత్ బిల్లులను ఎలా గుర్తించాలి? | Smart Meter Problems: How to Identify Faults in Readings, High Electricity Bills

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ఇళ్లలో విద్యుత్ వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా విద్యుత్ వినియోగం, యూనిట్లు, బిల్లింగ్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. కొన్ని విద్యుత్ సంస్థలు యాప్, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రోజువారీ, గంటల వారీ వినియోగ డేటాను కూడా అందిస్తున్నాయి. అయితే మీటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రీడింగ్‌లలో అసాధారణ మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వినియోగదారులు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. డిస్‌ప్లేలో…

Read Full News

Jabardasth Express Hari: పెళ్లిపీటలెక్కనున్న ఎక్స్‌ప్రెస్ హరి! త్వరలోనే ఆ సీరియల్ హీరోయిన్‌తో ఏడడుగులు!

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎక్స్ ప్రెస్ హరి కూడా ఒకడు. తన దైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెరపై మంచి కమెడియన్ గా, నటుడిగా బాగా పాపులర్ అయ్యాడీ నటుడు. అంతుకు ముందు పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు హరి. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీషో తో అందరి నోళ్లల్లో నానాడు. అన్నట్లు ఎక్స్ ప్రెస్ హరిలో మరో ట్యాలెంట్ కూడా ఉంది. ఇతనిలో మంచి రచయిత…

Read Full News