పులికి హార్ట్ ఎటాక్ వస్తుందా..? సైన్స్ చెప్పే ఈ నిజాలు 99శాతం మందికి తెలియదు..
ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటుంది. అయితే మనలాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా..? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ప్రధానంగా అడవిలో తిరుగులేని బలం, వేగంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే పులులు కూడా గుండెపోటుతో మరణిస్తాయా అనే సందేహం అందరిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు…