Headlines

అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్‌తో ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV.. స్పెషాలిటీస్ తెలుసా | JSW MG Motor India Announces Hector Tomahawk EV

భారీ రేంజ్, అధునాతన టెక్నాలజీతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రియులను అలరించేందుకు ఎంజీ సిద్ధమైంది. మహీంద్రా వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా వస్తున్న ఈ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఇతర ముఖ్యమైన విశేషాలను ఈ తెలుసుకుందాం. ADAPT ప్లాట్‌ఫామ్ భారత కార్ల మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్‌ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. మహీంద్రా XEV సిరీస్‌కు పోటీగా JSW MG Motor India కొత్త 7-సీటర్ SUVని తీసుకురావడానికి…

Read Full News

తక్కువ ధరలో ఇయర్‌‌బడ్స్ కొనాలా.. ఫైర్‌‌బోల్ట్‌ గురించి తెలుసుకోకుంటే నష్టపోయినట్టే | Affordable Excellence: Fire Boltt Aero Fit TWS Earbuds Launched

మ్యూజిక్ అంటే ఇష్టపడే వారు మంచి సౌండ్ క్వాలిటీ కోసం వెతుకుతుంటారు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి ఫైర్‌బోల్ట్ సరికొత్త గిఫ్ట్ ఇచ్చింది. రూ.699కే లేటెస్ట్ ఫీచర్లతో Fire-Boltt Aero Fit TWS ఇయర్‌బడ్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ, బెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆధునిక సాంకేతికత ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో కంపెనీ అత్యాధునిక టెక్నాలజీని అందించింది. ఇందులో…

Read Full News

Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు | Imran khan bollywood actress affairs zeenat aman rekha

Love Affairs: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీమిండియాను ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రావల్పిండి జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిణామాల మధ్య, గతంలో బాలీవుడ్ అందాల భామలతో ఆయన నడిపిన సీక్రెట్ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జీనత్ అమన్‌తో మొదలైన సంచలనం పాకిస్థాన్ క్రికెట్ జట్టు నాయకుడిగా దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం…

Read Full News

Jio: నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ.. అపరిమిత వాయిస్ కాల్స్.. డేటా! | Jio rs 1234 plan with unlimited voice calls 168gb data 336 days validity check 4g feature phone plan

మీకు ఇంతకంటే ఎక్కువ డేటా కావాలంటే, మీరు జియో రూ. 182 ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనికి కూడా కేవలం 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, మీరు రోజుకు 2 GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత డేటా వేగం 64 Kbpsకి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ జియోఫోన్‌కు మాత్రమే కాకుండా ప్రిమా వంటి ఇతర మోడళ్లకు కూడా వర్తిస్తుంది. ఈ 4G ఫీచర్ ఫోన్ ప్లాన్‌ల ప్రారంభ ధర రూ. 123. నిజానికి, జియోలో లభించే ప్లాన్‌లలో…

Read Full News

Cricket Records: టీ20ఐ హిస్టరీలోనే కేవలం రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ? | Rohit sharma abhishek sharma fastest t20i century record

Cricket Records: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టడం అంటే అంత తేలికైన విషయం ఏమీ కాదు. భారత క్రికెట్ చరిత్రలో కేవలం రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ మాత్రమే బౌలర్లను ఉతికి ఆరేస్తూ మెరుపు వేగంతో ఈ అరుదైన మైలురాయిని అందుకోగలిగారు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఘనత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరు మీద ఉంది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ బౌలర్లకు నరకం చూపించాడు….

Read Full News

అన్‌స్టాపబుల్‌ మ్యూజిక్, కాల్స్‌ కోసం ప్రత్యేకం.. నాయిస్‌ VS102 ప్లస్‌! స్పెషాలిటీ ఇదే | Massive Battery Power: Noise Buds VS102 Plus Launched at Just Rs.1,499

మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రముఖ బ్రాండ్ నాయిస్ నుంచి వచ్చిన ‘Noise Buds VS102 Plus’ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.1,499కే లభిస్తోంది. దీని ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తక్కువ ధరలో ప్రీమియం క్వాలిటీ మరియు పవర్‌ఫుల్ బ్యాటరీ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్ అని చెప్పవచ్చు. అన్‌స్టాపబుల్ బ్యాటరీ ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత వీటి బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 70…

Read Full News

మహీంద్రా 6 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే

ఎలక్ట్రిక్ వాహనాల ప్రియులకు మహీంద్రా అందించింది. ఎస్‌యూవీ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న XEV 9S మోడల్‌లో ఇప్పుడు సరికొత్త సీటింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ స్పేస్, లగ్జరీ అనుభూతి కోరుకునే కుటుంబాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ప్రత్యేక కెప్టెన్ సీట్లు మహీంద్రా ఎలక్ట్రిక్ SUV XEV 9Sలో కొత్త 6 సీట్ల ఆప్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లను అందిస్తున్నారు. 6-సీట్ల XEV 9S ధర…

Read Full News

Irumudi Review: రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ | Irumudi Movie Review: Ravi Teja Delivers a Solid Hit video tv9d – Entertainment Videos in Telugu

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఇరుముడి చిత్రం నేడు విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా రవితేజకు సాలిడ్ హిట్ ఇచ్చిందా లేదా అనే చర్చకు తెరదించింది. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఒక భావోద్వేగ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఒక చిన్న ఊరిలో రాజు అనే పాత్రలో రవితేజ, తన కూతురు మహితో పాటు గ్రామ ప్రజలకు భరోసాగా నిలుస్తాడు. అతనికి ఎదురైన కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేది అసలు…

Read Full News

Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్ | Russian Woman in Bengaluru Surprises Domestic Helper With Her First Ever Birthday Cake

బెంగళూరులో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. ఓ రష్యన్ మహిళ తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి జీవితంలో తొలిసారి పుట్టినరోజు కేక్ అందించి సర్‌ప్రైజ్ చేసింది. ఊహించని ఈ వేడుకతో ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం వీడియోలో కనిపించింది. సాధారణంగా కనిపించే ఈ పుట్టినరోజు వేడుక.. ప్రేమ, ఆప్యాయతలకు చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న యానా అనే రష్యన్ మహిళ తన ఇంట్లో పనిచేసే సహాయకురాలి పుట్టినరోజు…

Read Full News

Home Painting Costs: సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? | House Paint Work: Complete Cost Details and Material Guide

Home Painting Costs: ఇంటికి రంగులు వేయించడం అనేది కేవలం అందం కోసమే కాదు, గోడల రక్షణకు కూడా చాలా అవసరం. అయితే, ఈ ప్రక్రియలో సరైన ప్లానింగ్ లేకపోతే అంచనాలకు మించి ఖర్చు అవ్వడం లేదా నాణ్యత లేని పని జరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మస్తాన్ అనే మేస్త్రి ఇంటి పెయింట్ వర్క్‌కు సంబంధించిన అన్ని వివరాలను, ఖర్చులను, ముఖ్యమైన చిట్కాలను అందిస్తున్నారు. వర్క్ కాంట్రాక్టు, మేస్త్రి ఎంపిక: చాలా మంది పెయింటర్లు తక్కువ…

Read Full News