కలలో శివుడు కనిపించారా? శివలింగం, పాము, శివాలయం కనిపిస్తే ఇదే సంకేతమట! | Seeing Lord Shiva in a Dream: What Do Shiva Lingam, Snake and Temple Signify?
Shiva Dream Meaning Telugu: నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. రోజంతా మనం చూసిన, విన్న, ఆలోచించిన విషయాలు కొన్నిసార్లు కలల రూపంలో కనిపిస్తుంటాయి. ఏదో ఎత్తు నుంచి కింద పడిపోతున్నట్లు, ప్రమాదం వెంటాడుతున్నట్లు, ఎవరో మరణించినట్లు కలలు రావడం సాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో భగవంతుడు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు లేదా ప్రకృతికి సంబంధించిన దృశ్యాలు కూడా కలలో కనిపిస్తాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, ఇలాంటి కలలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్రం చెబుతుందని అంటారు….