Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త! | Dragon Fruit and Who Should Avoid It Details in Telugu
అలర్జీలు, మధుమేహం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకునే విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. అయితే ప్రతి ఒక్కరూ ఈ పండును పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందని చెప్పడం సరికాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న మందులు, ఆహారపు అలవాట్లను బట్టి పరిమాణం మారవచ్చు. మరి ఎలాంటి వారు డ్రాగన్ ఫ్రూట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తినవచ్చా? తెలుసుకుందాం. 1. అలర్జీలు ఉన్నవారు జాగ్రత్త డ్రాగన్ ఫ్రూట్ తిన్న…