Headlines

ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు! ఉద్యోగంలో గుర్తింపు | Daily Horoscope August 22, 2026: Career, Money & Luck Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read Full News

అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి..

యాదాద్రి, ఆగస్ట్‌ 22: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హెజిలో ఫార్మా కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ శబ్దంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు…

Read Full News

Indian Railways Rules: మీరు వేరొకరి రైలు టికెట్‌పై ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా..? | Indian Railways Rules: Travelling on others train ticket penalty and jail

Indian Railways Rules: భారతదేశంలో చాలా మంది ప్రజలు సుదూర ప్రయాణాలకు రైళ్లనే ఇష్టపడతారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం భారతీయ రైల్వే కూడా వివిధ నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. సామాను పరిమితులు లేదా కోచ్ నిబంధనల విషయంలో అయినా, రైల్వే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఈ సందర్భంలో రైలు టిక్కెట్లకు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన నియమం ఉంది. స్నేహితుడు లేదా బంధువు తమ టిక్కెట్‌ను రద్దు చేసుకోకపోతే వారి స్థానంలో తాము ప్రయాణించవచ్చని ప్రజలు తరచుగా…

Read Full News

అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు | Madhya Pradesh Shocker: Class 5 Boy Allegedly Makes Girls Drink Urine, Principal Faces Action video tv9d – Viral Videos in Telugu

మధ్యప్రదేశ్‌లో అత్యంత హేయమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడు తన వాటర్‌ బాటిల్‌లో మూత్రం పోసి, తన క్లాసులోని బాలికలకు తాగించాడు. ఈ ఘటన గుణా జిల్లాలోని అరోన్ డెవలప్‌మెంట్ బ్లాక్ పరిధిలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. అక్కడ ఐదవ తరగతి చదువుతున్న ఒక బాలుడు తన వాటర్ బాటిల్‌లో మూత్రం నింపి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ నీచమైన చర్య గురించి బాధిత బాలికలు వెంటనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు…

Read Full News

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త! | India Boosts Domestic LPG Production to Reduce Import Dependence video tv9d – Business Videos in Telugu

దేశంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. భవిష్యత్తులో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా, వినియోగదారులకు నిరంతరం సిలిండర్లు అందేలా కేంద్రం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాల వల్ల దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ఈ సరికొత్త ప్రణాళికకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం భారత్ తన గ్యాస్ అవసరాల కోసం విదేశాలపై, ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. మన దేశానికి కావాల్సిన ఎల్పీజీలో…

Read Full News

Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు.. | Ala Bolelo Song Released From Rajinikanth Jailer 2 Movie Starrer Poorna

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’. 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది. అందుకే మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘అలా బోలేలో’ (Ala Bolelo) పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సంగీత సంచలనం…

Read Full News

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే..

పోషకాల గని: ఖర్జూర పండ్లు రుచికే కాకుండా అద్భుతమైన పోషక విలవలకు నిలయం. ఒక మోస్తరు పరిమాణంలో ఉండే ఖర్జూరాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కొండంత అండ: ఖర్జూరాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం,…

Read Full News

PNB Bank Alert: వీరి అకౌంట్లను క్లోజ్‌ చేసేస్తాం.. పీఐబీ ఖాతాదారులకు హెచ్చరిక..! | PNB Bank Alert: PNB customers should complete this work by September or else their account will be closed

PNB Bank Alert: మీకు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా ఉందా? అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. ఆ బ్యాంక్ తన వినియోగదారులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు సెప్టెంబర్ లోగా ఈ పనిని పూర్తి చేయకపోతే మీ ఖాతా నిలిచిపోవచ్చు. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటి? పీఎన్‌బీ బ్యాంక్ తన ఖాతాదారులకు బ్యాంకు ఖాతాల మూసివేతకు సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేసింది. గత…

Read Full News

Tollywood : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్.. | Kerintha Movie Actress Sukrithi Blessed Baby Boy, Photos Goes Viral

టాలీవుడ్ ప్రేక్షకులకు ‘కేరింత’ సినిమాతో పరిచయమైన నటి సుకృతి అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో ‘భావన’ పాత్రలో తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా ఈ నటి తన అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. తాను పండంటి…

Read Full News

ఎలుగుబంటి దాడిలో 60 గాయాలు.. చిన్న చాకుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన వీరుడి కథ! విన్నారంటే.. | Bear Attack Survivor: Man Suffers 60 Injuries, Fights Off Grizzly with Tiny Pocket Knife

కెనడాలోని మారుమూల అటవీ ప్రాంతంలో కోలిన్ మైంటైన్ బైకింగ్ చేసుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా ఒక భారీ గ్రిజ్లీ ఎలుగుబంటి ఆయనకు ఎదురైంది. మొదట బైక్‌ను అడ్డుగా పెట్టి దానిని దూరంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ క్రూర మృగం ఆయనపై విరుచుకుపడింది. ఆయనను కిందకు లాగి, తొడ భాగంలో తీవ్రంగా కొరకడం ప్రారంభించింది. ఎలుగుబంటి పళ్లు తన ఎముకల వరకు చొచ్చుకెళ్తున్న భయంకరమైన వేదనను ఆయన అనుభవించారు. అతన్ని సుమారు 30 నుండి 40 అడుగుల దూరంలో ఉన్న…

Read Full News