కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..! | Maharashtra Tragedy: Teen tries to jump off Sambhajinagar cliff, parents try to save him, all are die
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కుమారుడిని కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తిస్‌గావ్ ప్రాంతంలోని ఖవద్య కొండల వద్ద గురువారం (ఆగస్టు 20) ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన కునాల్ మురళీధర్ చంద్‌గుడే (19) మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అనంతరం ఉదయం…