Headlines

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది.. | Gaja Teaser Creates Buzz: Satish Jai’s Action Thriller Promises More Than Just Mass video – Entertainment Videos in Telugu

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే…

Read Full News

Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ .. | Director Kasi Viswanath Shares Nuvvu Leka Nenu Lenu Movie Facts and Nindu Godari Kada Song

ప్రముఖ దర్శకుడు కాశీ విశ్వనాథ్, తన సూపర్ హిట్ చిత్రం నువ్వు లేక నేను లేను నిర్మాణంలో నటీనటులు తరుణ్, ఆర్తీ అగర్వాల్‌లతో పంచుకున్న ఆసక్తికర అనుభవాలను ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి ఆర్తీ అగర్వాల్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను, ఆమెతో పని చేస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లను, అలాగే చిత్ర గీతాల విశేషాలను ఆయన వివరించారు. మొదట, ఈ సినిమాకు హీరోయిన్‌గా మంజుల కుమార్తె శ్రీదేవిని అనుకున్నట్లు కాశీ విశ్వనాథ్ తెలిపారు….

Read Full News

బన్నీ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్..? | Hollywood Superstar Will Smith Reportedly in Talks for Allu Arjun’s Raka video – Entertainment Videos in Telugu

సినిమాలు మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా.. అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా..? అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. మన హీరోలకు తోడుగా హాలీవుడ్ స్టార్స్‌ని ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తుంది. మరి అతనెవరు.. ఆ సినిమా ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్తున్నపుడు.. టెక్నీషియన్స్‌తో పాటు నటులు కూడా అక్కడ్నుంచి…

Read Full News

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ | Spirit Release Date: Prabhas Sandeep Reddy Vanga Film Release Rumours Get a Clear Answer video – Entertainment Videos in Telugu

ప్రభాస్‌ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఏమంటున్నారు స్పిరిట్ టీమ్ ప్లాన్ ఏంటి..? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబో అనగానే స్పిరిట్ మూవీ…

Read Full News

Swine Flu: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ (H1N1) కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే | Swine Flu (H1N1) Scare in Delhi NCR: These Are the Key Symptoms

Swine Flu: డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో H1N1 (స్వైన్ ఫ్లూ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న తేమతో కూడిన వాతావరణం, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఉద్ధృతమవుతున్నాయి. కొందరిలో ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం, తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదురవుతున్నట్లు వైద్యులు తెలిపారు..ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సైతం H1N1 బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క డిల్లీలోనే 1,349కి పైగా H1N1…

Read Full News

మహేష్, రామ్ చరణ్ దారిలోనే NTR కూడా నడుస్తున్నారా..? | Jr NTR Turns Producer With New Banner ‘NTRTAIN’ video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతలుగానూ సత్తా చాటుతున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ ప్రొడక్షన్‌లో బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ హీరో చేరిపోయారు. తన నిర్మాణంలో చాలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్న ఆ స్టార్ హీరో ఎవరో చూద్దామా..? మన స్టార్ హీరోలు మంచి నిర్మాతలు కూడా..! మేజర్ తర్వాత ఈ మధ్యే తన GMB బ్యానర్‌పై…

Read Full News

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్! | RBI Draft Rules: Big Relief for Loan Borrowers as Floating Interest Rate Changes May Become More Transparent video tv9d – Business Videos in Telugu

రుణగ్రహీతలకు మరింత ఊరటనిస్తూ, వడ్డీ రేట్ల నిర్ణయం మరియు పునఃసమీక్ష విధానంలో పారదర్శకతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఇష్టానుసారం వడ్డీలను మార్చకుండా అడ్డుಕట్ట వేయడమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రస్తుతం ముసాయిదా దశలో ఉండగా, సెప్టెంబర్ 11, 2026 వరకు అభిప్రాయాలను ఆహ్వానించారు. అన్నీ అనుకూలిస్తే ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027…

Read Full News

Health Insurance: సంచలన నిర్ణయం.. రూ. 25 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు..! | People Of Tamil Nadu Can Get Free Medical Services Up To 25 Lakh Rupees

Free Health Insurance: సామాన్యులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్య రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమలులో ఉన్న ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) ద్వారా అందించే వార్షిక ఉచిత వైద్య బీమా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంపు: గతంలో ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి రూ.5 లక్షల వరకు మాత్రమే ఉచిత వైద్య…

Read Full News

ఒకటి, రెండు కాదు.. ఏకంగా సచిన్ 3 రికార్డులపై కన్నేశాడుగా.. భారీ ప్రపంచ రికార్డ్ బద్దలే..! | Joe root test cricket records sachin tendulkar most fifties stats

Joe Root Sachin Tendulkar Records: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు బెన్ డకెట్, ఎమిలియో గే వికెట్లను త్వరగానే కోల్పోయి కాస్త తడబడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్, జోర్డాన్…

Read Full News

ఎవర్రా నువ్వు.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ ఇదేనేమో.. భారత బౌలర్ సరసన పాక్ ప్లేయర్..! | Pakistan bowler khurram shahzad unwanted test bowling record prasidh krishna

Unwanted Test Records: లీడ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ మూడు కీలక వికెట్లు పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన, బౌలర్లు ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డు జాబితాలో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి చోటు దక్కించుకున్నాడు. హెడింగ్లేలో పరుగులు సమర్పించుకున్న పాక్ పేసర్.. ఇంగ్లండ్‌తో హెడింగ్లే వేదికగా ప్రారంభమైన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్…

Read Full News