Headlines

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఏమిటి? అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే ఇలా పూజించాలి | Varalakshmi Vratam: Significance, Spiritual Importance and Blessings of Goddess Lakshmi

Varalakshmi Vratam significance Telugu: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక శోభ, పూజలు, వ్రతాలు, మంగళకార్యాలతో కళకళలాడే పవిత్ర కాలం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అందులోనూ శ్రావణ శుక్రవారాల్లో ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సుఖసంతోషాలు ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని భక్తులు కొలుస్తారు. వరలక్ష్మీ అంటే ‘వరాలను ప్రసాదించే లక్ష్మీ’ అని అర్థం. సంపదకు మాత్రమే కాకుండా జీవితాన్ని సుఖమయం చేసే…

Read Full News

Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్!

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. నగరంలోని షాహగంజ్ ప్రాంతంలో ఉన్న ‘విశ్వాస్ జ్యువెల్లర్స్’లో కస్టమర్లుగా నటించిన ఓ ముఠా సుమారు 1.5 కిలోల బంగారాన్ని చోరీ చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పురుషులు, బుర్ఖాలు ధరించిన నలుగురు మహిళలు వేర్వేరు సమయాల్లో కస్టమర్ల మాదిరిగా జ్యువెల్లరీ షోరూమ్‌లోకి ప్రవేశించారు. ముందుగా షోరూమ్‌లో పరిస్థితులను గమనించి రెక్కీ నిర్వహించిన ముఠా.. ఆ…

Read Full News

Sanjeev Movie Trailer: సినిమా కలలు.. రియాలిటీ సవాళ్లు.. ఆకట్టుకుంటున్న సంజీవ్ ట్రైలర్.. | Sanjeev Movie Trailer Released Directed By Anil Nakka and Premieres On 21st August On Aha OTT

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో, విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చిన్న సినిమాలు, కొత్త నటీనటుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న ఆహా, తాజాగా ‘సంజీవ్’ అనే సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ సినిమా అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కథ ఒక సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి, పొట్టి శ్రీరాములు…

Read Full News

ప్రైవసీ కోసం అడవిలోకి ప్రేమజంట.. ఒక్కసారిగా అరుపులు! గొర్లకాపర్లు వచ్చి చూసేసరికి..

ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారి దురదృష్టం ఎలా ఉందంటే.. సరదాగా అలా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉన్నట్టుండి వారిపై విద్యుత్ తీగల తెగి పడ్డాయి. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్వల్ప గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓబులదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమడకు చెందిన…

Read Full News

బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్‌ | Mirza Fakhrul elected as Bangladesh new President

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) మాజీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్‌ ఇస్లాం ఆలంగీర్‌ ఆ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జాతీయ పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 255 ఓట్లు పోలయ్యాయి. 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో బరిలోకి దిగిన ప్రత్యర్థి ఒలీ అహ్మద్‌కు కేవలం 88 ఓట్లు వచ్చాయి. ఆగస్ట్ 21న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.  దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్​ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్‌…

Read Full News

Health News: కళ్లలో పసుపు రంగు కనిపిస్తోందా?.. ఈ లక్షణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి! | Pancreatic Cancer Symptoms Details in Telugu

ప్యాంక్రియాస్‌ లేదా క్లోమం పొట్ట లోపల, కడుపు వెనుక భాగంలో ఉండే ముఖ్యమైన అవయవం. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను తయారు చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తిలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అవయవంలో క్యాన్సర్‌ ఏర్పడినప్పుడు ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కణితి పెరిగి చుట్టుపక్కల అవయవాలు లేదా పిత్తనాళాలపై ప్రభావం చూపినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. 1. చర్మం, కళ్లలో పసుపు రంగు చర్మం లేదా…

Read Full News

వరలక్ష్మీ వ్రతం ఎక్కడ చేస్తే మంచిది? అమ్మవారి కటాక్షం పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యం | Varalakshmi Vratam at Parental Home: Can You Perform the Vratam at a Relative’s House?

Varalakshmi Vratam Telugu: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, పూజలకు, వ్రతాలకు ప్రత్యేకమైన సమయం. అందులోనూ శ్రావణ శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం సమీపిస్తోందంటే కొందరి మనసులో ఒక సందేహం తప్పకుండా మెదులుతుంది. “ఈ వ్రతాన్ని అత్తవారింట్లోనే చేయాలా? పుట్టింట్లో చేస్తే ఫలితం ఉండదా? బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు…

Read Full News

Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్! | Viral Video: Eels Escape in China Metro, Passengers React to Snake like Fish

చైనాలోని ఓ మెట్రో రైలులో ప్రయాణికులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా పాముల్లా కనిపించే ఈల్ చేపలతో నిండిపోయింది. డజన్ల కొద్దీ ఈల్ చేపలు కంటైనర్ల నుంచి బయటకు వచ్చి మెట్రో కంపార్ట్‌మెంట్‌లో నేలపై పాకడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ప్రయాణికులు బకెట్లలో ఈల్ చేపలను తీసుకుని మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కంటైనర్లు అనుకోకుండా తెరుచుకోవడంతో…

Read Full News

ఉడుపి ఆలయాల్లో చేసే కమ్మని బీరకాయ పప్పు.. ఒక్కసారి తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు!

కావలసిన పదార్థాలు: 300 గ్రాముల లేత బీరకాయలు, అర కప్పు కందిపప్పు, పచ్చి అర కప్పు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టీస్పూన్జీ లకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,  10-12 ఎండుమిర్చి, అంగుళం ముక్క దాల్చిన చెక్క, మూడు లవంగాలు, రెండు యాలకులు, ఒక టీస్పూన్ గసగసాలు, చింతపండు రసం, ఒకటి నుండి రెండు స్పూన్లు బెల్లం తురుము, రెండు స్పూన్లు పల్లీలు, ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె లేదా…

Read Full News

Viral Video: బిచ్చమెత్తినా బిజినెస్ అదిరింది..! 8 గంటల్లో ఎంత కలెక్షనో తెలిస్తే మైండ్‌బ్లాక్..! | Begging Business? YouTuber Earns rs 4K in 8 Hrs at Kavad Mela with QR Code

హరిద్వార్‌లో జరుగుతున్న ప్రసిద్ధ కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 గంటల పాటు భిక్షాటన చేసి సుమారు రూ. 4,000 సేకరించినట్లు వీడియోలో చూపించారు. అయితే ఈ ప్రయోగం భిక్షాటనపై కొత్త చర్చకు దారితీసింది. పురుషోత్తం వశిష్ట్ అనే యూట్యూబర్ తన స్నేహితుడు సచిన్‌తో కలిసి ఈ ప్రయోగం చేపట్టారు. అసలు ఒక రోజులో భిక్షాటన ద్వారా ఎంత డబ్బు సేకరించవచ్చో తెలుసుకోవడమే తమ…

Read Full News