Sunscreen History: సైనికుల కోసం తయారు చేసిన క్రీమ్.. ఇప్పుడు ఆడవాళ్ల బ్యూటీ కిట్ లో ఎలా చేరిందో తెలుసా? | Sunscreen History Details in Telugu
ఒకప్పుడు ప్రత్యేకమైన సన్‌స్క్రీన్ అనే ఉత్పత్తి లేకుండానే ప్రజలు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకునేవారు. దుస్తులు, నూనెలు, మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగించడం నుంచి నేటి ఆధునిక సన్‌స్క్రీన్ వరకు జరిగిన ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. వేల ఏళ్ల క్రితమే సూర్యరక్షణ ప్రయత్నాలు సూర్యుడి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలనే ఆలోచన కొత్తది కాదు. వేల సంవత్సరాలుగా ప్రజలు ఎండ నుంచి రక్షణ కోసం దుస్తులు, ఆలివ్ నూనె, వివిధ మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగించినట్లు ఈ కథనం…