Headlines

అదంతా అబద్దం.. అగ్నిపరీక్షలో అసలు జరిగేది ఇదే.. షాకింగ్ విషయాలు బయట పెట్టిన కంటెస్టెంట్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రస్తుతం తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. అగ్నిపరీక్ష సీజన్ 2లో పాల్గొని ఎలిమినేట్ అయ్యిన వారు చాలా మంది బయటకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ బాలు బయటకు వచ్చి సంచలన కామెంట్స్ చేశాడు. జడ్జ్ లుగా ఉన్న నవదీప్, బిందుమాధవి తనను అవమానించారని చెప్పి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అలాగే మరో కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది….

Read Full News

శాంసంగ్​ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్‌26 ఎఫ్​ఈ గురించి లీకైన విషయాలు తెలుసా | Samsung Galaxy S26 Fan Edition Leaks Reveal Design and Specs

ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి రాబోతున్న సరికొత్త హ్యాండ్‌సెట్ మార్కెట్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ దీనిని రూపొందించింది. సెప్టెంబర్ ఆరంభంలో మార్కెట్‌లోకి రానున్న ఈ డివైజ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆకర్షణీయమైన డిజైన్ లీకైన వివరాల ప్రకారం ఈ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ చాలా ప్రీమియం, క్లాసీ లుక్‌తో కనిపిస్తోంది. ఫ్లాట్ ఫ్రేమ్, సన్నని బెజెల్స్‌తో కూడిన డిస్‌ప్లే, స్క్రీన్ పైన…

Read Full News

ఈ విగ్రహం ప్రముఖ తెలుగు నటుడిది..? ఎవరిదో మీరు గుర్తుపట్టారా..? | Kadambari kiran pays tribute to late telugu actor achyuth at his statue

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఇటీవల కృష్ణాజిల్లా వెళ్లారు. అక్కడ దివంగత తెలుగు నటుడు అచ్యుత్ విగ్రహం వద్ద ఓ ఫోటో తీసుకోని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు అచ్యుత్ అంటే కేవలం ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు.. 1990ల నుంచి 2000ల ప్రారంభం వరకు వెండితెర, బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన నటుడు. హీరోగా పెద్ద సంఖ్యలో సినిమాలు చేయకపోయినా.. సహాయ నటుడిగా, సీరియల్ నటుడిగా ప్రేక్షకుల…

Read Full News

భారీ బ్యాటరీతో రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌! మతిపోగొట్టే ఫీచర్లతో మార్కెట్‌లోకి M100 | Redmi M100 Launched with Massive 7900mAh Battery and 120Hz Display

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శక్తివంతమైన బ్యాటరీ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుతమైన డివైజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. పవర్‌ఫుల్ బ్యాటరీ విశేషాలు ఈ రెడ్‌మీ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, స్టారీ వైట్, వైల్డర్‌నెస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ముఖ్యంగా వైల్డర్‌నెస్ గ్రీన్ వేరియంట్ వెనుక వైపు కెమెరా భాగంలో ఆకర్షణీయమైన ఆర్‌జీబీ…

Read Full News

Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్ | Joe root equals sachin tendulkars record creates history in 167th test against pakistan

Test Record: ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ మరో చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అత్యంత తక్కువ మ్యాచ్‌ల్లోనే సమం చేశాడు. టెస్టుల్లో 68వ హాఫ్ సెంచరీతో ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త సంచలనం సృష్టించాడు. హెడింగ్లే వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ…

Read Full News

తక్కువ బడ్జెట్‌లో ఫుల్ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ కావాలా? ఈ సౌండ్‌బార్‌‌ గురించి తెలుసా | Zionik ZoomBlaze 25W Soundbar Launched at an Incredible Price

ఇళ్లలో లేదా ఆఫీసుల్లో మ్యూజిక్ ఆస్వాదించడానికి సరైన స్పీకర్ ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే బడ్జెట్ ధరలో లభించే గొప్ప డివైజ్ కోసం వెతుకుతున్న వారికి ఈ సరికొత్త సౌండ్‌బార్ సరిగ్గా సరిపోతుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ పరికరం పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంపాక్ట్ డిజైన్ ఈ సౌండ్‌బార్ డిజైన్ చాలా కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీనిని టీవీ స్టాండ్ పైన లేదా వర్క్ డెస్క్ పైన చాలా ఈజీగా సర్దుబాటు చేసుకోవచ్చు….

Read Full News

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే? | Kiran Abbavaram Sri Gouri Priya Starrer Chennai Love Story Movie Is Streaming Now On Sony LIV OTT

వరుస విజయాలతో జోరు మీదున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. జులై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియల నటన, కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రజెన్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయ్యింది. అలాగే…

Read Full News

కేబీఆర్ పార్కు చెట్ల నరికివేత కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ | KBR Park Tree Cutting Case: Supreme Court Extends Stay on Tree Felling in Hyderabad ESZ

హైదరాబాద్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) పరిధిలో చెట్లను నరకవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 25 నుండి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను తొలగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం…

Read Full News

Tollywood: 150కి పైగా సినిమాలు.. చివరకు అంత్యక్రియలకు డబ్బులేక అనాధలా.. ఈ హీరోయిన్ ఎలా చనిపోయిందో తెలుసా ?

వెండితెరపై ఒకప్పుడు మెరిసిన నక్షత్రం అశ్విని. సినిమాల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సహజ నటన, ఆకట్టుకునే రూపంతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే సినీ గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. వందలాది మంది అభిమానుల మనసులను గెలుచుకుని, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె జీవితం చివరికి ఇంతటి విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. నెల్లూరుకు చెందిన అశ్విని, అలనాటి మహానటి భానుమతి దర్శకత్వంలో వచ్చిన ‘భక్త…

Read Full News

Irumudi Twitter Review: : ఇది కదా కావాల్సింది.. రావన్న ఇరగదీశాడు అంటున్నారుగా | Raviteja irumudi movie twitter review

మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అయ్యప్ప స్వామి మల నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా…

Read Full News