న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ.. మద్దతు ప్రకటించిన ట్రంప్ | Trump endorses Saritha Komatireddy bid for New York attorney general
అమెరికాలో భారత సంతతికి చెందిన పలువురు అత్యున్నత పదవుల్లో ఉన్నారు. సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్ ఆంధ్రాకు చెందిన తెలుగు మహిళ కాగా జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా మరో తెలుగు తేజం అమెరికాలో మరో అత్యున్నత పదవి కోసం జరిగే ఎన్నికలలో పోటీ పడుతున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కోమటిరెడ్డి సరిత పోటీలో ఉన్నారు. అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌కు…