Headlines

Cinema OTT : జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. అస్సలు మిస్ అవ్వకండి..

Chతెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, 'లవర్' చిత్రంతో ఆకట్టుకున్న శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా “చెన్నై లవ్ స్టోరీ”. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రాబోతోంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఎస్‌కేఎన్ , సాయి…

Read Full News

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

పవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ బాపూ బొమ్మ స్నేహ తాజాగా వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంప్రదాయమైన చక్కని చీరకట్టులో ఎంతో అందంగా నిజం చెప్పాలంటే బాపూ బొమ్మలాగే దర్శనమిచ్చింది స్నేహ. అలాగే ఒంటి నిండా…

Read Full News

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి! | Why Does Youth Joint Pain: Causes, Symptoms, and When to Seek Medical Help

కీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు మాత్రమే కాకుండా.. రోజువారీ జీవితంలో ఒకే రకమైన కదలికలను పదేపదే చేసే వారిలోనూ ఈ సమస్య తలెత్తవచ్చు. అసలు కారణాలు ఏమిటి? కీళ్ల నొప్పులకు ఒక్కటే కారణం ఉండదు. గాయం,…

Read Full News

Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు.. | Actor Chatrapathi Sekhar Reveals His Divorce With wife and Career Challenges

నటుడు ఛత్రపతి శేఖర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, విడాకులు, సినీ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక అలవాట్లపై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తనకు వివాహమైందని, ఆ సమయంలో తన సంపాదన తక్కువగా ఉండేదని వెల్లడించారు. సినీ రంగంలో గుర్తింపు వచ్చాక, బిజీ అయ్యాక కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయని, ఇది విడాకులకు దారితీసిందని వివరించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమేనని, ఒకరినొకరు నిందించుకోవడం, రోజూ కొట్లాడుకోవడం కంటే దూరం ఉండడమే…

Read Full News

Yash Wife: నో జిమ్, నో డైట్.. 42 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలా.. యశ్ సతీమణి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే | Toxic Movie: No Gym, No Diet, Here Is The Actor Yash Wife Radhika Pandit Fitness Routine

ఒకప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రాధికా పండిట్. ఇదే క్రమంలో హీరో యశ్ తో ప్రేమలో పడింది. చాలా ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెద్దల అనుమతిలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇదిలా ఉంటే యశ్ భార్య గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధికా పండిట్. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మ పేరు…

Read Full News

Dream Meaning: కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు? | Dream Meaning: These Dreams Are Considered Auspicious According to Traditional Beliefs

Dream Meaning Telugu: మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో కలలు వస్తుంటాయి. కొన్ని కలలు నిద్రలేచిన తర్వాత కూడా చాలా స్పష్టంగా గుర్తుంటాయి. మరికొన్ని మాత్రం కళ్లుతెరిచిన వెంటనే మర్చిపోతాం. అయితే, ఒకే రకమైన కల పదేపదే రావడం లేదా అందులో కనిపించిన ఏదైనా ప్రత్యేకమైన విషయం మనసులో నిలిచిపోతే.. “దీనికి ఏదైనా అర్థం ఉందా?” అనే సందేహం కలగడం సహజం. భారతీయ సంప్రదాయాల్లో కలలను కేవలం నిద్రలో కనిపించే దృశ్యాలుగా మాత్రమే…

Read Full News

ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత అదృష్టం..! డబ్బు, కెరీర్‌లో మంచి పురోగతి | Numerology: These 3 Birth Numbers May Become Luckier After Marriage

సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని విశ్వసిస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడం, కెరీర్‌లో పురోగతి సాధించడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి మార్పులు కనిపించవచ్చని న్యూమరాలజీ విశ్వాసం. ముఖ్యంగా మూలాంకం 2, 5, 6 వారికి వివాహం తర్వాత అదృష్టం కలిసొస్తుందని భావిస్తారు. మూలాంకం 2: ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారికి…

Read Full News

EPIC Movie: ఏముంది భయ్యా సాంగ్.. ఎపిక్ నుంచి హార్ట్ టచింగ్ మెలోడి రిలీజ్.. సింపుల్ లిరిక్స్.. మళ్లీ మళ్లీ వింటూ ఉండిపోవాల్సిందే.. | Manasa Vacha Lyrical Song Released From EPIC First Semester Movie Starrer Anand Deverakonda, Vaishnavi Chaitanya

బేబీ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ జోడి నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య…

Read Full News

Team India: ఇక మాకు ఏ టెన్షన్ లేదు.. రాసిపెట్టుకోండి.. అతనే మమ్మల్ని WTC ఫైనల్ చేరుస్తాడు..! | Shubman gill comments on india test victory over sri lanka

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి…

Read Full News

వివాదంగా మారుతున్న కూతురు వ్యవహారం.. టీపీసీసీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ ఘాటు వివరణ! | Minister Konda Surekha’s TPCC Explanation: Daughter’s Controversial Remarks on CM Revanth Reddy Political Row

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి గురువారం (ఆగస్టు 20) పంపించారు. నోటీసుకు దారితీసిన అంశాలపై తన వైఖరిని లేఖలో స్పష్టంగా వివరించిన మంత్రి.. తన ప్రమేయం లేని అంశానికి తనను బాధ్యురాలిగా చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. తన జన్మదినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా కొండా…

Read Full News