Headlines

తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్

కోలీవుడ్‌లో ఆ ఇద్దరి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ, ఈసారి సీన్ మారింది. వేదిక సినిమా థియేటర్ కాదు.. చెన్నైలోని చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ అధికారిక వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ముందు వరుసలో కూర్చున్న త్రిష కృష్ణన్. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ.. వీఐపీ గ్యాలరీలోని…

Read Full News

వేలానికి అలెగ్జాండర్ కాలం నాటి వెండి నాణెం! 2,300 ఏళ్ల నిధి ఎవరికి సొంతం? | Alexander era silver coin from 323 BC up for auction in Australia

ప్రపంచాన్ని జయించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ కాలానికి చెందిన అరుదైన వెండి నాణెం ఆస్ట్రేలియాలో అమ్మకానికి వచ్చింది. దాదాపు క్రీస్తు పూర్వం 323వ సంవత్సరం నాటి ఈ చారిత్రాత్మక  నాణెం పురాతన నాణేలు సేకరించేవారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాణెం ప్రత్యేకతలు ఇవే! 25 మిల్లీమీటర్ల వెండి నాణేన్ని ‘బాబిలోన్’ ప్రాచీన నగరంలో ముద్రించారు. నాణేనికి ఒకవైపు పురాణాల్లోని గ్రీకు వీరుడు రాకిల్స్’ చిత్రం చెక్కబడి ఉంది. మరోవైపు చేతిలో డేగను పట్టుకుని కూర్చున్న గ్రీకు…

Read Full News

Hyderabad: ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో వెలుగులోకి కల్తీ దందా! | Fake Ghee Racket Busted: Hyderabad Police Seize 36 Tons

TV9 ఇంపాక్ట్‌తో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 130 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. టీవీ9 కథనాల్లో లేవనెత్తిన కల్తీ నెయ్యి దందా తీవ్రతకు అనుగుణంగా అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా…

Read Full News

Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాలనుకుంది.. కానీ అంతలోనే దారుణం.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. తన అందం, అభినయంతో కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ సిమ్రాన్. తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున, శ్రీకాంత్, సుమన్ ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిందీ అందాల తార. తమిళంలోనూ స్టార్…

Read Full News

పాతాళభైరవి అంజిగాడు గుర్తున్నాడా.. విషాదభరితం.. ఈ హాస్యనటుడి జీవితం.. | Patalabhairavis Anjigadu: Actor Valluri Balakrishna Untold Life Facts

తెలుగు సినిమా చరిత్రలో అంజిగాడు అనగానే గుర్తొచ్చే పేరు వళ్లూరి బాలకృష్ణ. పాతాళభైరవి చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా, తన విలక్షణమైన హాస్యంతో, ఒక ప్రత్యేకమైన నవ్వుతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ఆ పాత్రకు ప్రాణం పోశారు. అప్పట్లో పాతాళభైరవి సినిమా ఎంత విజయం సాధించిందో, అందులో అంజిగాడి పాత్ర కూడా అంతే పాపులర్ అయింది. అసలు పేరు వళ్లూరి బాలకృష్ణ మరుగునపడి అంజిగాడుగానే పరిశ్రమలో కొనసాగారు. బాలకృష్ణ పుట్టింది ఏలూరులో. ఆయన నటజీవితం 12వ ఏటనే ప్రారంభమైంది….

Read Full News

Anarkali Chicken: ఎంతో జ్యూసీగా నోరూరించే అనార్కలి చికెన్ ఫ్రై.. పప్పుచారు, రసంలోకి తింటే అద్దిరిపోతుంది!

వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ ఘుమఘుమలు మొదలవుతాయి. అయితే ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై లేదా గ్రేవీ కర్రీలు తిని బోర్ కొట్టినప్పుడు, కాస్త భిన్నమైన మసాలాలతో కొత్తగా ట్రై చేస్తే భలే రుచిగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ముక్క లోపలి వరకు జ్యూసీగా ఉంటూ, బయట చక్కటి రోస్ట్‌తో నోరూరించే 'అనార్కలి చికెన్ ఫ్రై' ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోవచ్చు. పప్పుచారు లేదా టమాటా రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా,…

Read Full News

Onion Chutney: కూరగాయలు లేనప్పుడు గ్యాస్‌తో పనేలేకుండా 5 నిమిషాల్లో చేసుకునే కమ్మని ఉల్లిపాయ పచ్చడి!

కావలసిన పదార్థాలు: రెండు పెద్ద ఉల్లిపాయలు, దోరగా ఉన్న ఒక టమాటా, రెండు పచ్చిమిర్చి, ఒక స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు (10 నుండి 15), ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి, ఒక రెమ్మ తాజా కరివేపాకు మరియు ఒక చిన్న కప్పు నూనె. తయారీ విధానం: ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయల పొట్టు తీసి చాలా సన్నని ముక్కలుగా…

Read Full News

జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు | Rss three day coordination meeting visakhapatnam demographic imbalance youth de addiction

జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై మూడు రోజుల పాటు చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం సమావేశ వేదిక వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్…

Read Full News

ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే

కావలసిన పదార్థాలు: 50 గ్రాములు తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 10 నుండి 12 ఎండుమిర్చి, నాలుగు నాటు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పిడికెడు తాజా కొత్తిమీర, ఒకటి వెల్లుల్లి గడ్డ, ఒకటి ఉల్లిపాయ, ఉప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. నువ్వులు మాడిపోకుండా మంచి…

Read Full News

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే? | Yash, Kiara Advani Starrer Toxic Online Ticket Bookings Expected To Open On August 21

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…

Read Full News