Headlines

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్! | NTA overhaul: 600 experts out, 4 tier paper checks, CISF security after exam leaks

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read Full News

Jabardasth Faima: భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా ఈ ఏడాది జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను ఆమె పెళ్లి చేసుకుంది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను…

Read Full News

Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!

సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్‌కు వచ్చిన మహిళలు రెప్పపాటులో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం జహీరాబాద్‌లోని ఒక గోల్డ్‌ షాప్‌కు బంగారం కొందామని బురఖాలు ధరించిన నలుగురు మహిళలు వచ్చారు. ముక్కుపుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్‌లో ఉన్న సిబ్బంది వాళ్లకు అక్కడ ఉన్న డిజైన్లు చూపించడం మొదలుపెట్టారు. ఇలా ఆ మహిళలు మాటలతో దుకాణ…

Read Full News

కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోతోంది.. అన్ని శుభాలే

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. అప్పుడు రాజయోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశుల వారికీ ఊహించలేని ప్రయోజనాలను చేకూరనున్నాయి.ఒక్కసారి వీరిది మొదలైతే ఆపడం కూడా చాలా…

Read Full News

ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

సాధారణ బియ్యం, రవ్వ ఇడ్లీలకు బదులుగా జొన్న ఇడ్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ నియంత్రణ, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా జొన్న ఇడ్లీలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం… 1. బరువు తగ్గడానికి మేలైన ఆహారం జొన్నల్లో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే జొన్న ఇడ్లీలు తినడం…

Read Full News

Samosa Recipe: హోటల్‌లో దొరికే సమోసాల రహస్యం ఇదేనా? ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి! | Halwai Style Crispy Samosa Recipe Secrets in Telugu

ఉత్తర భారత్‌లో స్వీట్లు, హాట్ స్నాక్స్ తయారుచేసే అనుభవజ్ఞులైన వంట మాస్టర్లను ప్రత్యేకంగా ‘హల్వాయి’ అని పిలుస్తుంటారు. వీరు తయారుచేసే సమోసాలు ప్రత్యేకమైన ఆకృతితో, పైన కరకరలాడుతూ, లోపల నోరూరించే మసాలా కూరతో తిన్న కొద్దీ తినాలనిపించేంత అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. సాధారణంగా హోటళ్లు, పెద్ద పెద్ద స్వీట్ స్టాళ్లలో మాత్రమే దొరికే ఈ హల్వాయి స్టైల్ క్రిస్పీ సమోసాలను ఎంతో రుచికరంగా, పక్కా కొలతలతో మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా సిద్ధం చేసుకోవాలో…

Read Full News

4వసారి టీమిండియాను మోసం చేసిన ఆల్ రౌండర్.. గాలే టెస్ట్‌లోనూ హ్యాండిచ్చాడుగా..! | Ravindra jadeja no ball dhananjaya de silva test

Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా అద్భుతంగా విసిరాడు. బంతి వేగంగా తిరిగి ధనంజయ డి సిల్వా బ్యాట్ అంచును తాకింది. తొలి స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో భారత ఆటగాళ్లు వికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ధనంజయకు ఇక క్రీజులో అవకాశం లేదనుకున్న…

Read Full News

తక్కువ పెట్టుబడితో రోజూ మంచి ఆదాయం.. ఈ ఫుడ్ బిజినెస్ ఐడియాలతో లక్షల్లో సంపాదన!

ప్రస్తుత కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే భారీ పెట్టుబడి అవసరమని భావించి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఫుడ్ బిజినెస్ విషయంలో ఇది పూర్తిగా వేరు. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టపోని, నిరంతరం లాభాలనిచ్చే రంగం. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే లేదా చిన్న స్థలంలో వ్యాపారం ప్రారంభించి ప్రతిరోజూ మంచి రాబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా లాభాలను…

Read Full News

గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే

రాజమహేంద్రవరం గోదావరి తీరం ఇప్పుడు ఒక కుటుంబం విషాదానికి సాక్షిగా నిలిచింది. నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ తిరిగిన మనుషులు. ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఇంట్లో పెద్దవాళ్లు లేరు. అమ్మ లేదు. అమ్మమ్మ కనిపించదు. తాతయ్య లేరు. మిగిలింది మాత్రం ఓ చిన్నారి ఒక్కరే. పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయతో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు. ఆ తర్వాత గోదావరిలోకి దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని…

Read Full News

ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. | Mid Air Scare in Arizona: Two American Airlines Flights Nearly Collide Over Phoenix video – World Videos in Telugu

గగనతలంలో రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. యూఎస్‌ఏలోని ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ స్కైహార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చి భయాందోళన సృష్టించాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ రెండు విమానాలకు ఒకే నంబర్ ఉండటంతో ఈ గందరగోళం తలెత్తింది. షికాగో నుంచి రావాల్సిన బోయింగ్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం కావడంతో.. అదే సమయంలో ఫీనిక్స్ నుంచి బయలుదేరిన మరో విమానం రెండూ ఒకే…

Read Full News