Headlines

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు! | Top 5 Government Schemes for Farmers: Check These Benefits Before You Miss Out video tv9d – Political Videos in Telugu

దేశంలోని అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికి, వారి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే సరైన అవగాహన లేక చాలామంది రైతులు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమైన ఐదు పథకాల ద్వారా రైతులు భారీ లబ్ధి పొందవచ్చు. ఆ పథకాల పూర్తి వివరాలు మీకోసం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. దీని…

Read Full News

TATA: 100 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారట.. టాటాకు మరో కొత్త సవాల్‌..! | Tata 100 year history sees first agm postponement chaos after chandrasekaran exit

TATA Group: భారతదేశపు గర్వకారణమైన టాటా సన్స్ ఒక కొత్త సవాలును ఎదుర్కొంటోంది. దాని 100 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా, వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడింది. కోరం సంక్షోభం కారణంగా ఆగస్టు 18న జరగాల్సిన ఈ ముఖ్యమైన సమావేశాన్ని కంపెనీ వాయిదా వేసింది. ఈ శతాబ్దపు చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని తెలుస్తోంది. ఈ పరిణామం కంపెనీ ప్రతిష్టకు, కార్పొరేట్ పాలన సూత్రాలకు దెబ్బ తగిలించింది. ఎన్. చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన…

Read Full News

నాణేలపై ఉన్న ఆ గుర్తులకు అర్థమేంటి? 99 శాతం మందికి తెలియని విషయం | Indian Coin Symbols Explained: What Do the Star, Diamond and Dot Marks Mean?

డిజిటల్ యుగంలో వీటి వాడకం చాలా వరకు తగ్గిపోయినా.. అప్పుడప్పుడూ మన చేతికి రూపాయి నాణేలు వస్తూనే ఉంటాయి. మన చేతుల్లోకి వచ్చే రూ. 1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను నిశితంగా గమనిస్తే వాటిని తయరు చేసిన సంవత్సరం కనిపిస్తుంది. దాని కింద చిన్న చుక్క, వజ్రం లేదా నక్షత్రం వంటి గుర్తులు కనిపిస్తాయి. చాలామందికి ఇవి డిజైన్‌లో భాగమని అనిపించినా.. నిజానికి ఈ గుర్తులకు ప్రత్యేకమైన అర్థం ఉంది. అవి ఆ నాణెం ఏ…

Read Full News

వర్షాకాలంలో ఫ్యాన్ వేసి కిటికీ తెరిస్తే ఏమవుతుంది? అసలు సరైన పద్ధతి ఏంటంటే.. | Should You Keep Windows Open or Closed During Monsoon? Experts Explain the Right Way

వర్షాకాలంలో ప్రతి ఇంట్లో ఒక సాధారణ ప్రశ్న తలెత్తుతుంది.. ఫ్యాన్ నడుస్తున్నప్పుడు కిటికీ తెరవాలా లేదా మూయాలా? చాలా మంది వర్షం పడుతుందనే భయంతో కిటికీలు మూసి ఉంచడమే సురక్షితమని భావిస్తారు. కానీ, ఈ అలవాటు సరైనది కాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు కిటికీలు తెరిచి ఫ్యాన్ వేయడం వల్ల తాజా గాలి వచ్చి ఇంట్లోని తేమ బయటకు పోతుంది. నిరంతరం కిటికీలు మూసి ఉంచడం…

Read Full News

Viral News: అరెరే ఇన్నాళ్లు తెలిదే.. వారంలో ఎవరికీ నచ్చని.. పరమ చెత్త రోజు ఇదేనట! | Guinness World Records Names Monday The Week’s Worst Day, check Why People Hate it

నార్మల్‌గా వారం మొత్తం పనిచేసిన జనాలు ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా చూస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు సెలవు దినం.. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, ఫ్యామిలీతో సరదాగా గడపొచ్చు. అందుకే ఇది అందరి ఫేవరేట్ రోజుగా చరిత్రలో నిలిచి పోయింది. అచ్చం ఇలాగే వారంలో చెత్త రోజు, ఎవ్వరికీ నచ్చని రోజు కూడా ఒకటి ఉంది.. అదే సోమవారం. అవును సోమవారం అనేది ప్రజల మనస్సులో పరమ చెత్త రోజుగా నిలిచిపోయిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్…

Read Full News

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read Full News

Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ | Business ideas: Bengaluru sisters turn grandmothers biryani recipe rs 5 lakh investment into rs 10 crore brand

Biryani Recipe Success Story: తమ అమ్మమ్మ ఇంట్లో చేసే బిర్యానీ రుచి ఒకరోజు ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేతా రవి తమ అమ్మమ్మ సాంప్రదాయ బిర్యానీ వంటకం ఆధారంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని కోట్లాది రూపాయల ఆహార వ్యాపారంగా మార్చారు. కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన వారి వ్యాపారం, ఇప్పుడు రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వారి వ్యాపారం పేరు…

Read Full News

జలుబు, ఇన్ఫెక్షన్ల మీద పోరాడే పవర్ఫుల్ పచ్చడి.. అన్నంలో కలిపి తింటే చెడు కొలెస్ట్రాల్‌ కూడా మాయం

మీరు ఇప్పటి వరకు ఈ మొక్కల ఆకుల పచ్చడినే చూశారు. కానీ, దీని కాయలతో కూడా పచ్చడి చేసుకుని తింటారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. గోంగూర కాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల గోంగూర కాయలు , ఒక కప్పు గోంగూర ఆకులు, 10 ఎండు మిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు,…

Read Full News

Moral Story: స్నేహం పేరుతో నమ్మక ద్రోహం.. రెండు ఎద్దుల స్నేహం – తోడేలు కుట్ర కథ | A Wolf Deception and Two Bulls Story: The Lesson of True Strength of Friendship

ఓ అందమైన అడవిలోకి ఒక కొత్త సింహం వచ్చింది. ఆ సింహాన్ని దాని సొంత అడవి నుంచి బయటికి పంపించారు. ఎలాగైనా ఈ అడవిలో తన సత్తా చూపించాలని, అందరినీ భయపెట్టాలని అది నిర్ణయించుకుంది. అదే అడవిలో చందు అనే తెల్ల ఎద్దు, కాలు అనే నల్ల ఎద్దు ఉండేవి. ఆ రెండు ఎద్దులు ఎంతో మంచి స్నేహితులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్లినా కలిసి ఉండేవి. ఒకదానిని విడిచి మరొకటి ఉండేది కాదు….

Read Full News

Suryapet: ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్.. | Suryapet Collector Signature Forgery Kotak Mahindra Bank Manager Arrested

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోసం సాధారణంగా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారుల పేరిట స్థానిక బ్యాంకుల్లో జాయింట్ ఖాతాలను నిర్వహిస్తుంటారు. శాఖకు సంబంధించిన నిధులను ఈ ఖాతాల్లో జమ చేయడంతోపాటు, అవసరమైన సందర్భాల్లో అధికారులు నిధులను డ్రా చేస్తుంటారు. అధికారులు బదిలీ అయినప్పుడు వారి సంతకాలను బ్యాంకు రికార్డుల్లో అప్‌డేట్ చేయడం సాధారణ ప్రక్రియ. అయితే సూర్యాపేట జిల్లాలో ఇదే సంతకాల అప్‌డేట్ ప్రక్రియను ఆసరాగా చేసుకుని ఓ బ్యాంకు మేనేజర్ ఏకంగా…

Read Full News