Personal Finance Tips: అప్పుల నుంచి బయటపడే సీక్రెట్ మీకు తెలుసా..? ఈ ప్లాన్‌తో అప్పుల కుప్పకు గుడ్‌బై..! | Personal Finance Tips: The Ultimate Secret to Becoming Debt Free Fast
Personal Finance Tips: నేటి ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో మంచి జీతం రాగానే తమ స్థాయికి మించి అప్పులు చేసే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల అధిక EMIల భారం, పొదుపు లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రముఖ ఆర్థిక విద్యావేత్తలు అప్పుల భారం నుంచి తప్పించుకోవడం ఎలాగో చిట్కాలు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పుల ఊబి: ఆర్థిక నిపుణులు ఒక ఉదాహరణతో వివరిస్తున్నారు. ఒక వ్యక్తికి లక్ష…