Headlines

అటు ఆసీస్‌‌.. ఇటు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. WTC ఫైనల్ నుంచి ఔట్? | Bangladesh historic test win australia wtc points table update

WTC Points Tables Update: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రక విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక ఒక్కసారిగా తలకిందులైంది. కంగారూ జట్టు అగ్రస్థానానికి గండిపడగా, బంగ్లాదేశ్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు భారత జట్టు అవకాశాలపై ఈ ఫలితం పెను ప్రభావాన్ని చూపుతోంది. తాజా సమీకరణాల పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంగారూల గడ్డపై బంగ్లా చారిత్రక సరికొత్త చరిత్ర.. డార్విన్‌లోని మర్రారా మైదానంలో ముగిసిన తొలి టెస్టు పోరులో…

Read Full News

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఏయే మార్గాల్లో అంటే..! | Indian Railways: 7 New Amrit Bharat Express Trains Check the Full Route List

Indian Raiనways: ప్రయాణికుల సౌకర్యాన్ని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఏడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆమోదం తెలిపింది. ఈ రైళ్ల ప్రవేశంతో ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని అనేక నగరాల మధ్య ప్రయాణం సులభతరం అవుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రత్యేకంగా తక్కువ, మధ్య-ఆదాయ వర్గాల ప్రయాణికుల కోసం రూపొందించారు. ప్రీమియం రైళ్ల కంటే ఈ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ మందికి…

Read Full News

Compound Wall Cost: తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? | Low Budget Compound Wall Cost in Telugu: 100 Foot Wall with Columns & Cement Blocks Estimate

Compound Wall Cost: ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్న ప్రతి ఒక్కరి కల. అయితే మధ్య తరగతి వారికి ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చుకోవడం పెద్ద సవాలు. మరి ఇంటిని నిర్మించిన తర్వాత కాంపౌండ్‌ వాల్‌ను నిర్మించుకోవడం కూడా ముఖ్యమే. సురక్షితమైన, దృఢమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇంటి యజమానులకు ముఖ్యమైనది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. 100 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు గల కాంపౌండ్…

Read Full News

అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!

వాతావరణంలో వచ్చే కొన్ని మార్పులు వలన చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇంకా దుమ్ము, ధూళి వలన రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతోంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాసకోశ సమస్యలతో ఎంతో బాధ పడుతున్నారు. దీని వలన ఆస్తమా బారిన పడుతున్నారు. చిన్నపాటి పనికే ఆయాస పడిపోతుంటారు. అయితే, ఈ సమస్య తగ్గించడం కోసం ఎన్నో ముందులు వాడుతారు. ఇంకా రాత్రి సమయంలో దగ్గు కూడా పెరుగుతుంది. ఇంకొందరు పిల్లికూతలు…

Read Full News

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి | Tulsi Plant at Home: Auspicious Days, Directions and Traditional Beliefs video tv9d – Viral Videos in Telugu

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. శ్రీకృష్ణుడు సైతం ఒక్క తులసీదళం సమర్పిస్తే సంతుష్టుడవుతాడని చెబుతారు. అలాంటి తులసి మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు, పండితులు చెబుతారు. సంపదకు దేవత అయిన లక్ష్మి.. తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల, ఇంట్లో తులసి మొక్కలను నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ తులసి మొక్కను ఎప్పుడంటే…

Read Full News

Tollywood: షాకింగ్.. 27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ అనన్యా రాజ్ హఠాన్మరణం చెందింది. హిందీ తో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించిన ఆమె గత నెల 15న కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు అనన్య ఇన్ స్టా అకౌంట్ లోనే ఒక పోస్ట్ పెట్టారు. ‘ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా ఆమె తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా…

Read Full News

Paddy Cultivation: ఒక ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలివే..! | Paddy Cultivation Investment: Per Acre Costs, amp; Farmer Struggles

Paddy Cultivation: భారతదేశంలో వ్యవసాయ రంగం, ముఖ్యంగా వరి సాగు, కోట్లాది మంది ప్రజలకు అన్నం పెడుతుంది. అయితే, మనకు అన్నం పెట్టే రైతు ఈ ప్రక్రియలో ఎంత కష్టపడతాడు. ఎంత పెట్టుబడి పెడతాడనేది చాలామందికి తెలియదు. ఒక ఎకరం వరి పంటను పండించడానికి విత్తనం వేసిన రోజు నుండి కోత కోసే వరకు రైతు పెట్టే పెట్టుబడి, పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ కథనం ఒక ఎకరం వరి సాగుకు అయ్యే సుమారు ఖర్చులను…

Read Full News

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు! | Fake Currency Notes Found in Kondagattu Temple Hundi During Counting video tv9d – Viral Videos in Telugu

భక్తుల కొంగు బంగారం, నిత్యం భక్తజనసందోహంతో కళకళలాడే జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. భక్తితో స్వామివారికి కానుకలు సమర్పించే హుండీలో, సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామినే మోసం చేసేలా గుర్తుతెలియని వ్యక్తులు డమ్మీ నోట్లు వేశారు. హుండీ లెక్కింపు సమయంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు బయటపడటంతో ఆలయ అధికారులు అవాక్కయ్యారు. దేవుడి గుడిలో ఇలా అపచారం జరగడం, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా…

Read Full News

90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్.. ఇలా చేస్తే చెత్త మొత్తం వదలాల్సిందే..

మెషీన్ బయటి భాగమే కాకుండా లోపలి డ్రమ్‌లో కూడా రోజువారీ ఉతుకుల వల్ల డిటర్జెంట్ అవశేషాలు, గార, నీటి మలినాలు భారీగా పేరుకుపోతాయి. దీనివల్ల బట్టల నుంచి దుర్వాసన రావడం, మెషీన్ పనితీరు మందగించడం జరుగుతుంది. అయితే ప్రతీసారీ వేల రూపాయలు ఖర్చు చేసి టెక్నీషియన్‌ను పిలవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే వాషింగ్ మెషీన్‌ను కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ – బేకింగ్ సోడా మ్యాజిక్: డ్రమ్‌లో పేరుకుపోయిన మొండి మురికి, ఉప్పు నీటి…

Read Full News

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..! | ATM Robbery Attempt Fails in Hyderabad’s Miyapur Two Arrested video tv9d – Viral Videos in Telugu

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్‌ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున…

Read Full News