ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్ అవసరం లేదు | Aadhaar Users Get Big Relief: Update Email ID Directly Through Official App video tv9d – Business Videos in Telugu
ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్తను చెప్పింది. ఇప్పటివరకు ఆధార్‌లో ఈమెయిల్ ఐడిని మార్చుకోవాలంటే ఆధార్ సేవా కేంద్రాల వద్ద గంటల కొద్దీ క్యూలలో నిలబడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బందులకు కాలం చెల్లింది. వినియోగదారుల సౌకర్యార్థం, యూఐడీఏఐ తన అధికారిక ఆధార్ యాప్ ద్వారానే ఈమెయిల్ అడ్రస్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి…