Headlines

కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కోడిగుడ్లు మన దైనందిన ఆహారంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు గుడ్లతో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అయితే, మన ఇంట్లో ఉన్న గుడ్లు తాజాగా ఉన్నాయా లేక కుళ్ళిపోయాయా అనేది పగలకుట్టకుండా చెప్పడం కాస్త కష్టమైన విషయమే. పాడైపోయిన గుడ్డును పొరపాటున తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ గుడ్డు మంచిదో కాదో నిమిషాల్లో తెలుసుకునే కొన్ని సులువైన…

Read Full News

జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా? | Jr NTR’s Injury Changes Prashanth Neel’s Plans: Will Salaar 2 With Prabhas Go On Floors video – Entertainment Videos in Telugu

జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా..? ఈ గ్యాప్‌లో ప్రభాస్‌తో సలార్ 2 మొదలుపెట్టాలని చూస్తున్నారా..? ఒకవేళ అలా అనుకుంటే.. డార్లింగ్ లైనప్ దానికి సహకరిస్తుందా..? ప్రభాస్ ఉన్న బిజీకి సలార్ 2 సాధ్యమయ్యే పనేనా..? ఇంతకీ ప్రశాంత్ నీల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..? ఈ రెండు భారీ ప్రాజెక్టుల్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తారా.. ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగడంతో ఆయన దాదాపు 2 నుంచి 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు….

Read Full News

Video: యూనిఫామ్‌లో ఉండి ఇవేం పనులంటూ కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్.. తర్వాత | Delhi Metro CISF Controversy: Woman Alleges Unauthorized Photo, Security Personnel Suspended After Viral Video

ఢిల్లీ మెట్రోలో అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. తన అనుమతి లేకుండా ఫొటోలు తీశాడని ఓ మహిళ ఆరోపించడంతో.. మెట్రో కోచ్‌లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై CISF శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో పాటు సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున సుమారు…

Read Full News

బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి.. ముద్ద ముద్దకి టేస్ట్ అదిరిపోతుంది! | Simple and Tasty Beerakaya Kobbari Fry Recipe Ridge Gourd Fry in Telugu

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకోవడానికి అద్భుతంగా సరిపోయే ఈ కమ్మని బీరకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో తాజా బీరకాయలు, ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా పట్టిన పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, కారం, ఉప్పు మరియు నూనె.

Read Full News

Vimal Elaichi Ad Row: పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు.. ఇకనైనా ఆపుతారా? | Maharashtra FDA give notices to Shah Rukh Khan, Ajay Devgan and Tiger Shroff over Vimal Elaichi ad

కోట్లాది మంది అభిమానులు, అనుచరులు ఉన్న సినీ నటీనటులు పాన్ మసాలా, గుట్కా, మద్యం వంటి అనారోగ్యకరమైన ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం సరికాదన్న వాదన చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే కొన్ని గుట్కా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను ప్రచారం చేయించడానికి భారతదేశంలోని పెద్ద స్టార్ నటులనే కాకుండా, హాలీవుడ్ స్టార్ నటులను కూడా తీసుకువస్తాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి భారతీయ సూపర్‌స్టార్లు, మరికొందరు స్టార్ నటులు పాన్…

Read Full News

రాత్రి పూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! | Drinking Mint Tea Before Bed? Here Are the Potential Health Benefits

జీర్ణక్రియ సులువవుతుంది: రాత్రి పూట భారీగా భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్తిని పిప్పర్‌మింట్ టీ తక్షణమే నివారిస్తుంది. ఇది ప్రేగుల కండరాలను రిలాక్స్ చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు నొప్పి, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Read Full News

Video: వామ్మో.. ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ చేసిన మ్యాజిక్..! | Mehidy hasan miraz magical delivery beau webster darwin test australia bangladesh

Mehidy Hasan Miraz Magical Delivery: కంగారూల గడ్డపై బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ సృష్టించిన స్పిన్ మాయాజాలం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అతడు విసిరిన అద్భుత బంతికి ఆసీస్ స్టార్ బ్యాటర్ బ్యూ వెబ్‌స్టర్ క్రీజులోనే బిత్తరపోయిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. డార్విన్ టెస్టులో బంగ్లా పులులు సృష్టించిన ఈ చారిత్రక విజయం కంగారూలకు తీరని పరాభవాన్ని మిగిల్చింది. పిచ్‌పై గింగిరాలు తిరిగిన బంతి.. కళ్లు తేలేసిన వెబ్‌స్టర్ డార్విన్ వేదికగా…

Read Full News

Irumudi Song: రవితేజ ఇరుముడి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న లిరికల్ వీడియో | Mallepoola Pallaki Song Released From Irumudi Movie Starrer Ravi Teja, Watch Lyrical Video

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజైన తర్వాత ఇరుముడి సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి ‘ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం (ఆగస్టు16) రాత్రి ఇరుముడి సినిమా ప్రి…

Read Full News

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం! | Bed Sheets Still Smell After Washing? Try This Simple White Vinegar Hack

రోజంతా కష్టపడి రాత్రి పడుకునే ముందు మన బెడ్‌షీట్ తాజాగా, మంచి సువాసనతో ఉంటేనే గాఢమైన నిద్ర పడుతుంది. కానీ, తరచూ రాత్రివేళ పట్టే చెమట, బాడీ ఆయిల్స్ బెడ్‌షీట్ దారాల్లోకి ఇంకిపోవడం వల్ల డిటర్జెంట్‌తో ఉతికినా కూడా ఒక రకమైన చెమట వాసన, ముక్క వాసన మిగిలిపోతుంది. అంతేకాకుండా బట్టలు ఉతికే పౌడర్లు, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్లు బట్టలపై ఒక పొరలా పేరుకుపోయి బెడ్‌షీట్‌ను గట్టిగా తయారుచేస్తాయి. ఈ సమస్యకు ఖరీదైన కెమికల్స్ కాకుండా మన ఇంట్లో…

Read Full News

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్! | Shocking Crime: Mother Son Duo Arrested for Alleged Murders Over Money and Gold in Siddipet

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్‌తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు….

Read Full News