Best Scheme: కేవలం రూ.250 పెట్టుబడితో మొదలు పెడితే చేతికి రూ.40 లక్షలు.. కాసులు కురిపించే ప్రభుత్వ స్కీమ్ | Sukanya Samriddhi Yojana: Invest Just Rs 250 and Get Rs 40 Lakh.. Government Scheme That Can Make You Rich
బిడ్డ పుట్టిన తర్వాత వారి చదువు, పెళ్లి కోసం డబ్బు సమకూర్చడమే తల్లిదండ్రులకు అతిపెద్ద ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే చిన్న మొత్తాలను పొదుపు చేయడం ప్రారంభిస్తే, భవిష్యత్తులో గణనీయమైన నిధిని నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) సరిగ్గా ఈ ఉద్దేశ్యం కోసమే ప్రారంభించారు. ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించారు. దీని కింద జమ చేసిన డబ్బుపై ప్రభుత్వం వడ్డీని అందిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే…