Headlines
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..? | Longest cricket six shahid afridi baseball home run comparison

క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..? | Longest cricket six shahid afridi baseball home run comparison

Longest Six in Cricket: క్రికెట్ మైదానంలో బ్యాటర్ బంతిని గాల్లోకి లేపితే ప్రేక్షకుల కళ్లు ఆకాశం వైపు చూస్తాయి. అదే బంతి స్టేడియం దాటితే ఆ మజానే వేరు. మరి క్రీడా చరిత్రలోనే అత్యంత భారీ సిక్సర్ ఎవరి పేరిట ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? బేస్‌బాల్ ఆటగాళ్ల తరహాలో మన క్రికెటర్లు కూడా అంతటి పవర్ గేమ్ ఆడగలరా అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. బేస్‌బాల్ హోమ్ రన్ వర్సెస్ క్రికెట్ సిక్సర్.. క్రీడాలోకంలో…

Read Full News
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ ‘బొంబాయి బ్రిడ్జి’ గురించి మీకు తెలుసా..? | Macherla Bombay Bridge: APs 60 Year Old Chandravanka Aqueduct Engineering Marvel

పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ ‘బొంబాయి బ్రిడ్జి’ గురించి మీకు తెలుసా..? | Macherla Bombay Bridge: APs 60 Year Old Chandravanka Aqueduct Engineering Marvel

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి సమీపంలో, దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తూ, ఇంజనీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న ఓ అరుదైన నిర్మాణం స్థానికంగా బొంబాయి బ్రిడ్జిగా ప్రసిద్ధి చెందింది. అధికారికంగా చంద్రవంక అక్విడెక్ట్ అని పిలువబడే ఈ కట్టడం, నాగార్జున సాగర్ కుడి కాలువలో భాగం. సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ నిర్మాణం, ఇప్పటికీ చెక్కుచెదరకుండా తన ప్రయోజనాన్ని నెరవేరుస్తోంది. నిర్మాణ విశేషాలు. ఈ బొంబాయి బ్రిడ్జి 180 అడుగుల పొడవు, 30 అడుగుల…

Read Full News
Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! | Belgium Gold Treasure: 100 Crore Ancient Coins Found During House Renovation

Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! | Belgium Gold Treasure: 100 Crore Ancient Coins Found During House Renovation

పాత ఇంటిని రెనోవెట్ చేస్తుండగా సుమారు 100 కోట్ల విలువైన బంగారు నాణెలు, బిస్కెట్లు బయటపడిన ఘటన బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్‌ వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్‌ ఓ ఇంటి రెనోవేషన్ పనులు కొనసాగుతున్నాయి. అసైట్ కాంట్రాక్టర్ అయిన మారియో కొంతమంది కార్మికులను తీసుకొచ్చి వాళ్లకు డ్రైనేజీ పనులను అప్పగించారు. అయితే పైపులు వేసేందుకు కార్మికులు ఇంటి పునాదుల వద్ద డ్రిల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ డ్రింగ్‌ మిషన్‌కు ఏదో…

Read Full News
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే సర్వీసులు.. రెడీగా ఉండండి..

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే సర్వీసులు.. రెడీగా ఉండండి..

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు రైల్వేశాఖ వీటిని ప్రవేశపెడుతోంది. దూర ప్రాంతాలకు ఇవి సర్వీసులుగా అందిస్తుండగా.. వీటిల్లో టికెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు తక్కువ చార్జీలతో వెళ్లవచ్చు. అలాగే ఈ రైలు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దేశంలో మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకుక రైల్వేశాఖ ఆమోదం…

Read Full News
ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవాలకు ఖర్గే, రాహుల్ గాంధీ దూరం.. కారణం అదేనా..? | Improper protocol? Rahul Gandhi, Mallikarjuna Kharge skip Independence Day event at Red Fort again

ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవాలకు ఖర్గే, రాహుల్ గాంధీ దూరం.. కారణం అదేనా..? | Improper protocol? Rahul Gandhi, Mallikarjuna Kharge skip Independence Day event at Red Fort again

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు. వరుసగా రెండో ఏడాది కూడా ఇద్దరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూర్చునే ఏర్పాట్లు, ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అసంతృప్తితోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదానికి 2024లోనే బీజం పడింది. ఆ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో…

Read Full News
Nagaloka: నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం ఇదే! | Does Nagaloka Really Exist? The Mysterious World of Serpent Kings Described in Hindu Scriptures

Nagaloka: నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం ఇదే! | Does Nagaloka Really Exist? The Mysterious World of Serpent Kings Described in Hindu Scriptures

Naga Panchami Telugu: హిందూ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలలో ‘నాగలోకం’ గురించి అనేక ఆసక్తికరమైన వర్ణనలు కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆగస్టు 17న జరుపుకునే నాగ పంచమి సందర్భంగా నాగదేవతలను ఆరాధించడంతో పాటు, పురాణాల్లో చెప్పబడిన నాగలోకం, నాగ వంశం, సర్పరాజుల గురించి తెలుసుకోవడం విశేష ఆసక్తిని కలిగిస్తుంది. హిందూ విశ్వసృష్టి భావన ప్రకారం బ్రహ్మాండం 14 లోకాలుగా విభజించబడింది. వీటిలో ఏడు ఊర్ధ్వలోకాలు, ఏడు అధోలోకాలు ఉన్నాయి. అధోలోకాలలో పాతాళం ఒకటి. పురాణ వర్ణనల్లో…

Read Full News
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

బరువు తగ్గాలనే ఆత్రుతలో.. డాక్టర్‌ సలహా లేకుండానే మందులు వాడుతున్నారా..? సోషల్‌ మీడియాలో కనిపించే వీడియోలు, సెలబ్రిటీల ప్రచారం చూసి మౌంజారో, ఓజెంపిక్, వేగోవీ, రైబెల్సస్‌ వంటి మందులు సొంతంగా కొనుగోలు చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! ఇవి సాధారణంగా ఫార్మసీలో దొరికే ‘వెయిట్ లాస్ టాబ్లెట్లు’ కాదు. డాక్టర్ సలహా లేకుండా అత్యుత్సాహానికి పోతే, అంతే అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు.. ఇవి ప్రమాదకరమని అప్రమత్తంగా ఉండాలంటూ యువతకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. బరువు తగ్గించే మెడిసిన్స్…

Read Full News
Jabardasth Naresh : నెలకు 13 ఈవెంట్స్.. ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్ కామెంట్స్ వైరల్.. | Jabardasth Naresh Reveals Monthly Income and Event Charges

Jabardasth Naresh : నెలకు 13 ఈవెంట్స్.. ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్ కామెంట్స్ వైరల్.. | Jabardasth Naresh Reveals Monthly Income and Event Charges

హాస్యనటుడు జబర్దస్త్ నరేష్ ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. పని పట్ల తన అంకితభావం, వివాదాలకు దూరంగా ఉండటం, ఆర్థిక విషయాలపై తన ప్రత్యేక విధానాన్ని ఈ సందర్భంగా వివరించారు. నరేష్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “జగర్తగా ఉండి ఎవరినీ ఏమీ అనకుండా, నోరు అదుపులో పెట్టుకుని మూసుకుని పనిచేసుకుంటూ ఉండాలి” అని పేర్కొన్నారు. తాను ఏ వివాదంలోకి దూరనని, ఎవరైనా తనను టార్గెట్ చేసే అవకాశం…

Read Full News
కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు…

Read Full News
Video: కాటేరమ్మ కొడుకుకు అసలైన మొగుడు వచ్చేశాడ్రోయ్.. ఒకే మ్యాచ్‌లో ఒకేలా 2సార్లు.. | Travis head chopped on hasan mahmud poor form

Video: కాటేరమ్మ కొడుకుకు అసలైన మొగుడు వచ్చేశాడ్రోయ్.. ఒకే మ్యాచ్‌లో ఒకేలా 2సార్లు.. | Travis head chopped on hasan mahmud poor form

Travis Head vs Hasan Mahmud: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పాలిట బౌలర్ హసన్ మహ్మద్ సింహస్వప్నంగా మారాడు. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు ఒకే రీతిలో వికెట్ సమర్పించుకున్న తీరు క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసింది. బ్యాట్‌కు తగిలిన బంతి నేరుగా స్టంప్స్‌ను గిరాటేయడంతో హెడ్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడిన దృశ్యాలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పదే పదే అదే తప్పు: పకడ్బందీ వ్యూహంలో చిక్కిన స్టార్…

Read Full News