Headlines
Video: కాటేరమ్మ కొడుకుకు అసలైన మొగుడు వచ్చేశాడ్రోయ్.. ఒకే మ్యాచ్‌లో ఒకేలా 2సార్లు.. | Travis head chopped on hasan mahmud poor form

Video: కాటేరమ్మ కొడుకుకు అసలైన మొగుడు వచ్చేశాడ్రోయ్.. ఒకే మ్యాచ్‌లో ఒకేలా 2సార్లు.. | Travis head chopped on hasan mahmud poor form

Travis Head vs Hasan Mahmud: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పాలిట బౌలర్ హసన్ మహ్మద్ సింహస్వప్నంగా మారాడు. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు ఒకే రీతిలో వికెట్ సమర్పించుకున్న తీరు క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసింది. బ్యాట్‌కు తగిలిన బంతి నేరుగా స్టంప్స్‌ను గిరాటేయడంతో హెడ్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడిన దృశ్యాలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పదే పదే అదే తప్పు: పకడ్బందీ వ్యూహంలో చిక్కిన స్టార్…

Read Full News
Milk Purity Test: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? నీళ్లు కలిపారో లేదా ఇలా క్షణాల్లో కనిపెట్టండి!

Milk Purity Test: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? నీళ్లు కలిపారో లేదా ఇలా క్షణాల్లో కనిపెట్టండి!

స్లోప్ టెస్ట్: పాల బూత్ నుంచి ఇంటికి తెచ్చిన పాలలో నీళ్లు కలిపారా లేదా అని ఈ టెస్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఒక శభ్రమైన గాజు పలక లేదా మెరుగుపెట్టిన టైల్ తీసుకొని దాని పై ఒక చుక్క పాలను వేయండి. అవి స్వచ్చమైన పాలు అయితే నెమ్మదిగా కదులుతూ.. దాని వెనక తెల్లటి గీతను వదిలేస్తాయి. అదే అవి కల్తీ పాలు అయితే.. అవి చాలా వేగంగా, ఎలాంటి తెల్లటి గీతను ఏర్పర్చకుండా…

Read Full News
IND vs SL: మైదానంలో హైడ్రామా.. పాక్ ప్లేయర్లను తలపించారుగా.. కెప్టెన్ సైగతో రనౌట్ | Yashasvi jaiswal run out kl rahul keshara nuwantha

IND vs SL: మైదానంలో హైడ్రామా.. పాక్ ప్లేయర్లను తలపించారుగా.. కెప్టెన్ సైగతో రనౌట్ | Yashasvi jaiswal run out kl rahul keshara nuwantha

Yashasvi Jaiswal Run Out: క్రికెట్ మైదానంలో ఊహించని నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సింగిల్ తీసే క్రమంలో బౌలర్‌ను ఢీకొని యశస్వి జైస్వాల్ కిందపడిపోవడం, కేఎల్ రాహుల్‌తో సమన్వయ లోపం వెరసి అనూహ్యంగా వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కీపర్ డిక్వెల్లా సంకోచించినా శ్రీలంక కెప్టెన్ నైతికత పక్కనపెట్టి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్క పరుగు కోసం ఇద్దరు ఒకే ఎండ్‌కు.. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో కేశర నువంత బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బంతిని మిడ్-ఆన్…

Read Full News
ప్రోటోకాల్ పక్కబెట్టి.. జన సమూహంలోకి ప్రధాని మోదీ.. విద్యార్థులతో కరచాలనం | Independence Day 80: PM Modi’s Vision for Developed India by 2047, Interacting with Youth at Red Fort

ప్రోటోకాల్ పక్కబెట్టి.. జన సమూహంలోకి ప్రధాని మోదీ.. విద్యార్థులతో కరచాలనం | Independence Day 80: PM Modi’s Vision for Developed India by 2047, Interacting with Youth at Red Fort

దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంపై కీలక ప్రకటనలు చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఎర్రకోట ప్రాంగణంలోకి వెళ్లిన మోదీ.. అక్కడ ఉన్న చిన్నారులు, ఎన్‌సీసీ క్యాడెట్లను కలుసుకుని వారితో కరచాలనం చేశారు. పిల్లలతో ఎంతో ఉత్సాహంగా ముచ్చటిస్తూ వారిని అభినందించారు….

Read Full News
దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా.. | Begampet: The Telangana Village Where the Indian Flag Has Flown Every Day Since 1947

దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా.. | Begampet: The Telangana Village Where the Indian Flag Has Flown Every Day Since 1947

బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న భారతదేశం విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు. దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన వేళ.. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలోనూ ఓ చారిత్రాత్మక ఘట్టం జరిగింది. గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అది కేవలం జెండా ఆవిష్కరణ కాదు.. స్వాతంత్ర్య సమర యోధుల…

Read Full News
Team India: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఇద్దరు దిగ్గజాలు.. స్వాతంత్య్ర దినోత్సవాన సైలెంట్‌గా రిటైర్మెంట్.. ఎవరో తెలుసా? | Ms dhoni suresh raina international retirement anniversary friendship

Team India: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఇద్దరు దిగ్గజాలు.. స్వాతంత్య్ర దినోత్సవాన సైలెంట్‌గా రిటైర్మెంట్.. ఎవరో తెలుసా? | Ms dhoni suresh raina international retirement anniversary friendship

On This Day In Cricket: స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశమంతా సంబరాల్లో ఉండగా, భారత క్రికెట్ అభిమానుల గుండెలు మాత్రం ముక్కలయ్యాయి. సరిగ్గా 2020 ఆగస్టు 15వ తేదీన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఏకకాలంలో అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పి యావత్ క్రీడాలోకాన్ని కన్నీట ముంచారు. ఆ భావోద్వేగ క్షణాలకు నేటితో సరిగ్గా ఆరేళ్లు. ఒకే రోజు.. ఎవరికీ ఊహించని నిర్ణయం.. భారత చరిత్రలో ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎర్రకోట నుంచి…

Read Full News
అట్రాక్షన్ అంతా ఆమెదే.. సీఎం విజయ్‌‌కు సెల్యూట్ చేసిన త్రిష.. ఇదిగో వీడియో | Tamil Nadu Independence Day 2026: Trisha Krishnan takes front row seat at CM Vijay’s flag hoisting ceremony, Watch Video

అట్రాక్షన్ అంతా ఆమెదే.. సీఎం విజయ్‌‌కు సెల్యూట్ చేసిన త్రిష.. ఇదిగో వీడియో | Tamil Nadu Independence Day 2026: Trisha Krishnan takes front row seat at CM Vijay’s flag hoisting ceremony, Watch Video

తమిళనాడు చెన్నైలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెరీనా బీచ్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్‌ కంటే, సీఎం స్నేహితురాలు, నటి త్రిష స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. త్రిషకోసం మినిస్టర్స్‌ గ్యాలరీలో విజయ్‌ తల్లిదండ్రుల పక్కనే ప్రత్యేకంగా వీఐపీ చైర్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. వేడుకల్లో ఉత్సాహంగా కనిపించిన త్రిష, వచ్చిన అతిథులకు హాయ్‌ చెబుతూ సందడి చేశారు. పరేడ్ లో సీఎం విజయ్ గౌరవవందనం స్వీకరించారు. ఈ క్రమంలో త్రిష విజయ్ కు…

Read Full News
Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. | UGC PG Scholarship: Students Can Get 15000 Per Month for Two Years, Check Eligibility and How to Apply

విద్యార్థుల చదువులకు ఆర్ధిక భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పీజీ చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. రెగ్యులర్, ఫుల్ టైమ్ విధానంలో చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. రెండు సంవత్సరాల వరకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. ఆన్‌లైన్‌లో ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీనికి అర్హతలు ఏంటి..?…

Read Full News
65 బంతుల్లో ఊహించని విధ్వంసం.. కట్‌చేస్తే.. 136 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కుర్రాడు..! | Rocky flintoff breaks 136 year cricket record fastest century

65 బంతుల్లో ఊహించని విధ్వంసం.. కట్‌చేస్తే.. 136 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కుర్రాడు..! | Rocky flintoff breaks 136 year cricket record fastest century

Youngest Century Record: ఇంగ్లండ్ క్రికెట్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడు రాకీ ఫ్లింటాఫ్ అసాధారణ ఆటతీరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఏకంగా 136 ఏళ్లుగా చెక్కుచెదరని సుదీర్ఘ రికార్డును పటాపంచలు చేసి కొత్త చరిత్రకు నాంది పలికాడు. సుడిగాలి ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్‌లో లాంకాషైర్ తరఫున బరిలోకి దిగిన రాకీ ఫ్లింటాఫ్ సృష్టించిన విధ్వంసం క్రీడా…

Read Full News
భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెడతారు.. | Why Brahmaputra is the Only Male River in India, Myths and Fascinating Facts

భారత్‌లో ఉన్న ఏకైక మగ నది.. దీన్ని మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెడతారు.. | Why Brahmaputra is the Only Male River in India, Myths and Fascinating Facts

భారతదేశ సంస్కృతి, పురాణాలు, చరిత్రతో జీవనదుల అనుబంధం విడదీయరానిది. గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణ.. ఇలా దేశంలోని ప్రధాన నదులన్నింటినీ స్త్రీమూర్తులుగా, దేవతలుగా భావించి పూజించడం మన ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా నిలిచే ఒకే ఒక్క మహా నది బ్రహ్మపుత్ర. మన దేశంలో పురుష నదిగా గుర్తింపు పొందిన ఏకైక ప్రవాహం ఇది. సంస్కృతంలో బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుని కుమారుడు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం.. ఈ నది సృష్టికర్త అయిన…

Read Full News