Headlines

వేడి అన్నం Vs చద్దన్నం.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారు! | Cold Rice vs Hot Rice: Health Benefits for Diabetes, Gut Health, and Weight Loss

చల్లటి అన్నం వల్ల కలిగే ప్రయోజనాలు: వండిన అన్నాన్ని చల్లార్చినప్పుడు లేదా రాత్రంతా అలాగే పెట్టి మరుసటి రోజు చద్దన్నంలా తిన్నప్పుడు అందులో పోషక విలువలు పెరుగుతాయి. వేడి అన్నంతో పోలిస్తే, వండి చల్లార్చిన అన్నంలో స్టార్ట్స్ అనేది రెసిస్టెంట్ స్టార్ట్స్‌గా మారుతుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

Read Full News

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌ | Driving License New Rules: Centre Plans Points System for Traffic Violations, Good Drivers May Get Insurance Discounts video tv9d

డ్రైవింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక నూతన విధానాన్ని తీసుకురానుంది. ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్లు తగ్గించే సరికొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 66వ సియామ్ వార్షిక సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ పరిమితి దాటితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు…

Read Full News

Fatty Liver: ఒక్క చుక్క మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు వస్తోంది? | Fatty Liver Without Alcohol Details in Telugu

కాలేయం శరీరంలో కీలకమైన అవయవం. ఆహారాన్ని ప్రాసెస్ చేయడం, రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడటం, వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి అనేక ముఖ్యమైన పనులను ఇది నిర్వహిస్తుంది. అయితే కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే కాలక్రమేణా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బయటకు సన్నగా కనిపించినప్పటికీ పొత్తికడుపు చుట్టూ అంతర్గత కొవ్వు ఎక్కువగా ఉన్నవారిలో కూడా జీవక్రియ సంబంధిత సమస్యల ప్రమాదం ఉండవచ్చు. 1. MASLD అంటే ఏమిటి? మద్యం కారణంగా కాకుండా, ప్రధానంగా శరీరంలోని…

Read Full News

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే? | NH 563 Karimnagar Warangal 4 Lane Highway in Final Stage: Travel Time Cut by 45 Minutes

ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య జాతీయ రహదారి-563ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది. ప్రాజెక్టు పూర్తికి ముందు భాగంగా అధికారులు శనివారం సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు. రూ.1,641 కోట్లతో భారీ  ప్రాజెక్ట్ రూ.1,641 కోట్ల…

Read Full News

BiggBoss 10: అమ్మ బాబోయ్.. ! బిగ్ బాస్‌ హిస్టరీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది ఈమేనట..!! | Do you know who received the highest remuneration of any contestant in Bigg Boss telugu history, It is Sreemukhi

బిగ్ బాస్ సీజన్ 10 రేడీ అయిపొయింది.. ఈ రియాల్టీఈ గేమ్ షో ఆడియన్స్ ను ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ గా అదిరిపోయే టాస్క్ లు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్… అలాగే ఈసారి కూడా సామాన్యులు హౌస్ లో సందడి చేయనున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ గేమ్ షో.. ఎంతో మంచి సినిమా వాళ్లు, సీరియల్ యాక్టర్స్…

Read Full News

హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై.. | Hyderabad Vijayawada Machilipatnam Highway to Get Six Lanes: rs 12,000 Crore Project Gets Major Green Signal video tv9d

ఆ రూట్ లో ట్రాఫిక్ మామూలుగా ఉండదు. సంక్రాంతి సమయంలో వెళితే చుక్కలు కనిపిస్తాయి. అదే హైదరాబాద్-విజయవాడ రహదారి. ఇలాంటి సమయంలో ఓ పెద్ద అప్ డేట్ వచ్చింది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవేను సిక్స్ లేన్స్.. అంటే ఆరు వరసలుగా విస్తరించే క్రమంలో పెద్ద ముందడుగు పడింది. P-P-P-A-C… దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇక కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అప్రూవల్ తో పనులు స్టార్టవుతాయి. ఈ మాట విని ఆ రూటులో వెళ్లేవారంతా ఫుల్…

Read Full News

హైదరాబాద్‌లో భారీ ఏఐ డేటా సెంటర్.. ఉద్యోగాల జాతర.. | Hyderabad to get indias largest ai data center campus with rs 70000 crore investment

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, హైపర్ వాల్ట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎంతో టీసీఎస్ ప్రతినిధుల భేటీ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. టీసీఎస్…

Read Full News

Dream Meaning: కలలో మీ మరణాన్ని చూడటం శుభానికి సంకేతమా..? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? | Dream Meaning: Did You See Your Own Death in a Dream? Know What Swapna Shastra Says

Death in Dream Meaning Telugu: మనిషి నిద్రలోకి జారుకున్న తర్వాత ఎన్నో రకాల కలలను అనుభవిస్తాడు. కొన్ని కలలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుండవు. మరికొన్ని మాత్రం మనసులో బలమైన ముద్ర వేస్తాయి. ముఖ్యంగా తన మరణాన్ని తానే చూసుకున్నట్లు కల రావడం చాలామందిని భయాందోళనకు గురిచేస్తుంది. అసలు ఇలాంటి కలలకు అర్థం ఏమిటి? ఇవి నిజంగా ఏదైనా అపశకునాన్ని సూచిస్తాయా? స్వప్న శాస్త్రానికి సంబంధించిన కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం, ప్రతి కలకూ ఒక…

Read Full News

తెరపై గయ్యాళి.. తెర వెనుక అన్నపూర్ణ.. సెట్‌లో అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ..

తెలుగు సినిమా చరిత్రలో నటి సూర్యకాంతం గారి స్థానం అద్వితీయం. భగవంతుడు లక్ష మంది ఆడవాళ్లలో ఆమెకు మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకతను ఆమె నటనలో స్పష్టంగా చూడవచ్చు. ఆమె గయ్యాలి పాత్రలకు, అత్త పాత్రలకు ప్రాణం పోసిన తీరు మరెవరికీ సాధ్యం కాలేదు. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో ఆమె జోడి కడితే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు ఆనాటి పంపిణీదారులు. ఆమె తెరపై కనిపిస్తే సినిమాకు ఒక ప్రత్యేకమైన విలువ…

Read Full News

Vanisri: వాణిశ్రీ వివాహానికి ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదంటే..? | Vanisris 1979 Wedding: Industry Presence NTRs Absence Explored

కళాభినేత్రి వాణిశ్రీ వివాహం 1979 ఫిబ్రవరి 28న చెన్నైలోని వడపళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించడం విశేషం. నర్తనశాల చిత్ర నిర్మాత లక్ష్మీరాజ్యం, ప్రముఖ నటి షావుకారు జానకి స్వయంగా వాణిశ్రీని పెళ్లి కూతురిని చేసి వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. వారిని అనుసరిస్తూ జయసుధ, రమాప్రభ, గీతాంజలి వంటి తారలు కూడా పెళ్లిలో సందడి చేశారు. రాత్రి 11 గంటల…

Read Full News