Headlines
2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా? | Indian Workers Wear iPhones on Their Foreheads to Train Robots, Earn 2.62 Dollars an Hour

2 డాలర్లే! శ్రామికుల తలలకు కెమెరాలు.. రోబోలకు పని నేర్పించి.. చివరికి ఉద్యోగాలనే కోల్పోతారా? | Indian Workers Wear iPhones on Their Foreheads to Train Robots, Earn 2.62 Dollars an Hour

Indian Workers Training Robots Telugu: ఇటీవల కాలంలో మనుషులు చేసే దాదాపు అన్ని పనులను రోబోలు చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చాలా పనులపై సరైన అవగాహన కల్పించడం అవసరమైంది. ఈ నేపథ్యంలోనే మనుషులు చేసే పనుల గురించి వాటికి అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే నుదుటికి ఐఫోన్‌/కెమెరాను కట్టుకుని, తమ చేతులు చేసే ప్రతి కదలికను కెమెరాలో రికార్డ్ చేస్తూ పనిచేస్తున్నారు మహిళలు. ఇదే, భవిష్యత్తులో మనుషులు చేసే పనులను రోబోలు…

Read Full News
PM Modi: ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారుతోంది: ప్రధాని మోదీ | Independence Day 2026: PM Modi Red Fort Speech highlights, Vande Mataram, Viksit Bharat 2047 and India’s Development Goals

ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామని తెలిపారు. దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని, దేశ ప్రజలంతా పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యం – పేదరిక నిర్మూలన దృఢ సంకల్పంతో ముందుకెళ్లి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా…

Read Full News
IND vs SL 1st Test: టీమిండియా @ 600.. స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్.. | IND Vs IND 1st Test team india played 600th test match chech Head To Head Records, playing 11

IND vs SL 1st Test: టీమిండియా @ 600.. స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్.. | IND Vs IND 1st Test team india played 600th test match chech Head To Head Records, playing 11

Sri Lanka vs India, 1st Test: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–2027 సైకిల్‌లో భాగంగా ఎంతో కీలకమైనది. రెండు జట్లూ పట్టికలో మధ్యస్థానంలో ఉండటంతో, ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ 2-0 సిరీస్ విజయం ఇరుజట్లకు ఎంతో అవసరం. ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 600వ మైలురాయి మ్యాచ్ కావడం విశేషం. ఆగస్టు…

Read Full News
చనిపోయిన పాము మళ్లీ ఎందుకు కాటు వేస్తుంది.. అసలు దీని వెనకున్న కథ తెలుసా? | Dead Snake Bite: Myth, Science and Dangers , Why a Deceased Serpent Still Strikes

చనిపోయిన పాము మళ్లీ ఎందుకు కాటు వేస్తుంది.. అసలు దీని వెనకున్న కథ తెలుసా? | Dead Snake Bite: Myth, Science and Dangers , Why a Deceased Serpent Still Strikes

పురాణాల ప్రకారం చూస్తే.. ఇక పురాణాల ప్రకారం చూస్తే, బ్రాహ్మణుడు, ఒక పామును చూసి వెకిలిగా నవ్వాడంట. ఇది చనిపోయిన పాము ఇది నన్ను ఏం చేస్తుంది అంటూ.. దానిని కాలితో తన్నాడంట. అప్పుడు ఆ పాము వెంటనే రిఫ్లెక్స్ గా అతన్ని కాటువేసిందంట. ఆ క్షణంలోనే బ్రాహ్మణుడు మరణించాడంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న గరుత్మంతుడు శివుడిని చేరి, ప్రార్థించగా, ఆయన పాము శరీరం చనిపోయినా విషం చావదు అని చెప్పాడంట.

Read Full News
80th Independence Day Live Updates: 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ | 80th Independence Day 2026 Live Updates, PM Modi flag hoisting at Red Fort, Revanth Reddy, Chandrababu Naidu latest news in Telugu

LIVE NEWS & UPDATES 15 Aug 2026 07:55 AM (IST) PM Modi: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-మోదీ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న మోదీ తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించాం దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది-మోదీ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోంది-మోదీ మనం పెద్ద పెద్ద కలలు కనాలి: మోదీ దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర…

Read Full News
ఈ చిన్న పని చేస్తే చాలు మీ గులాబీ మొక్కకు పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తాయ్.. మీకు తెలియని సీక్రెట్స్.. | How to Save a Dying Rose Plant, 5 Easy Gardener Approved Steps

ఈ చిన్న పని చేస్తే చాలు మీ గులాబీ మొక్కకు పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తాయ్.. మీకు తెలియని సీక్రెట్స్.. | How to Save a Dying Rose Plant, 5 Easy Gardener Approved Steps

ఇంటి బాల్కనీలోనో, పెరట్లోనే రంగురంగుల గులాబీలు గుబాళిస్తుంటే ఆ అందమే వేరు. రోజా పువ్వులను ఇష్టపడని వారు దాదాపు ఉండరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో కనీసం ఒక్క గులాబీ మొక్కనైనా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. మొక్క పెరిగిన కొద్ది రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, కొమ్మలు నల్లబడి ఎండిపోవడం లేదా మొగ్గలు రాకపోవడం. ఇలాంటప్పుడు చాలామంది మొక్క చనిపోయిందని భావించి పెకిలించి పారేస్తుంటారు. కానీ…

Read Full News
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో | PM Modi LIVE, 80th Independence Day Celebrations at Red Fort 15 August 2026

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో | PM Modi LIVE, 80th Independence Day Celebrations at Red Fort 15 August 2026

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించనున్నారు….

Read Full News
క్లాసిక్ కలర్స్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి యాపిల్‌ రెడీ..! కొత్త మోడల్‌లో ఈ కలర్స్‌తో పిచ్చెక్కిస్తుందా | Apple Company Set to Launch iPhone Ultra Foldable Smartphone in Classic Silver and Dark Blue Colors!

విభిన్న శైలి గ్యాడ్జెట్లను పరిచయం చేయడంలో ముందంజలో ఉండే యాపిల్ సంస్థ త్వరలో ఐఫోన్ ఆల్ట్రా హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అద్భుతమైన డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఐఫోన్ ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని…

Read Full News
శ్రావణ శనివారం ఇలా శివారాధన చేస్తే.. ఏలినాటి శని, అష్టమ శని బాధల నుంచి ఉపశమనం! | Shravan Saturday Remedies: Worship Lord Shiva Like This to Seek Relief from Shani Dosha

శ్రావణ శనివారం ఇలా శివారాధన చేస్తే.. ఏలినాటి శని, అష్టమ శని బాధల నుంచి ఉపశమనం! | Shravan Saturday Remedies: Worship Lord Shiva Like This to Seek Relief from Shani Dosha

Sravana Masam Shiva Puja Telugu: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికత, భక్తి, పూజలు, వ్రతాలకు ప్రత్యేకమైన సమయం. ఈ మాసంలో సోమవారాలు శివారాధనకు ఎంత విశిష్టమో.. శనివారాలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవిగా భావిస్తారు. ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు శ్రావణ శనివారం రోజున శివుడిని, శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి శని…

Read Full News
ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు.. సునామీ హెచ్చరికలు జారీ | Indonesia Earthquakes: 7.7 Magnitude Earthquake Strikes Indonesia, Tsunami Warning Issued

ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు.. సునామీ హెచ్చరికలు జారీ | Indonesia Earthquakes: 7.7 Magnitude Earthquake Strikes Indonesia, Tsunami Warning Issued

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.7గా నమోదయింది. గంటన్నర వ్యవధిలో 5 సార్లు భూ ప్రకంపనలు రావడంతో.. ప్రాణాలు అరచేత పట్టుకుని భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. వరుసగా 5,.. 5.1,.. 6.1,.. 5.6,.. 5.9.. తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు. తీరప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్లోరెస్‌కు 10…

Read Full News