ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. బయటపెద్దగా మాట్లాడుకోము : జయసుధ | Veteran actress Jayasudha Intresting comments about Prakash raj
తెలుగు సినీ పరిశ్రమలో సహజ నటిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ, తల్లి పాత్రల్లో నటిస్తూ తనదైన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు జయసుధ. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణం, సహ నటులతో అనుభవాలు, వ్యక్తిగత వృత్తిపరమైన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ తొలి రోజుల నుంచి ప్రస్తుత తరం నటుల వరకు ఎందరో దిగ్గజాలతో కలిసి పనిచేసిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. జయసుధ కృష్ణ…