Headlines
IND vs SL: తొలి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారీ ట్విస్ట్.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే? | Ashwin predicts india playing xi first test against sri lanka galle gurnoor brar

IND vs SL: తొలి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారీ ట్విస్ట్.. ప్లేయింగ్ 11 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే? | Ashwin predicts india playing xi first test against sri lanka galle gurnoor brar

IND vs SL 1st Test: శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు కోసం భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. జట్టులో సీనియర్ ఆటగాడిని పక్కనపెట్టి ఏకంగా ఓ కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌పై వేటు.. కొత్త కుర్రాడికి అరంగేట్రం.. శనివారం గాలే మైదానంలో శ్రీలంకతో…

Read Full News
Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే ఊహించని పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే ఊహించని పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ధరలు పతనాన్ని చవిచూశాయి. గత మూడు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఇవాళ తగ్గడంతో కొనుగోలుచేయాలనుకునేవారు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఆగస్ట్ 14న దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,590 పలుకుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.710 మేర…

Read Full News
Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!

యాదాద్రి జిల్లా భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా ఆటల్లో మునిగిపోయారు. నవ్వులు, కేరింతలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదంతో చిన్నారుల ఆనందం కాసేపటికే విషాదంగా మారింది. పాఠశాల ఆవరణలో ఉన్న 50 ఏళ్ల నాటి భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే పలువురు…

Read Full News
Air India Flight: 300 అడుగుల కిందికి దూసుకెళ్లిన విమానం.. 4 సెకన్ల పాటు పనిచేయని కీలక వ్యవస్థలు! అసలేం జరిగింది? | Air India Flight Incident: A320 Neo Lost Key Flight Controls for 4 Seconds, Fell 300 Feet

Air India A320 Neo: ఫుకెట్‌ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా A320 నియో విమానంలో చోటుచేసుకున్న తీవ్ర భద్రతా ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడానికి ముందు దాని మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థల్లో వరుసగా లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎయిర్‌బస్‌ డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (బ్లాక్‌ బాక్స్‌) నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించగా.. విమానంలోని ఎలివేటర్లు,…

Read Full News
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం జరుగుద్దో తెలుసా | Snake Mating: What Happens If Unmarried Watch, Myths, Science and Warnings

వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం జరుగుద్దో తెలుసా | Snake Mating: What Happens If Unmarried Watch, Myths, Science and Warnings

ఇక సైన్స్ ప్రకారం చూస్తే, పాములు సయ్యాట సమయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయంట. ఆ సమయంలో వాటిని ఎవరైనా కదిలించినా , చూసినా, వెంట పడి మరి కాటు వేస్తాయంట. అందుకే ఆ సమయంలో అటు వైపుకు వెళ్లకూడదని, పాముల సయ్యాట చూడకూడదు అని చెప్పుకొస్తారంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.

Read Full News
Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఇలా.. | PM SVANidhi Scheme: Street Vendors Can Get Collateral Free Loans Up to 90000

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఇలా.. | PM SVANidhi Scheme: Street Vendors Can Get Collateral Free Loans Up to 90000

వ్యాపారం ప్రారంభించాలనుకునేవారితో పాటు స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలు అందిస్తోంది. సబ్సిడీలతో పాటు రుణ సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ వడ్డీకి రుణ సదుపాయం అందిస్తోంది. వీధి వ్యాపారుల కోసం కేంద్రం పీఎం స్వనిధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి హామీ పెట్టకుండానే రూ.90 వేల వరకు రుణం పొందవచ్చు. ఈ మేరకు ప్రత్యేక క్రెడిట్ కార్డును అందిస్తోంది. దీని ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు…

Read Full News
Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే! | Why Should We Never Speak Ill of the Dead? Here’s What Spiritual Teachings Say

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే! | Why Should We Never Speak Ill of the Dead? Here’s What Spiritual Teachings Say

Hindu Belief Telugu: మన పూర్వీకులు, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించిన ముఖ్యమైన జీవన సూత్రాల్లో ఒకటి. మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగించినా, ఎంత అన్యాయం చేసినా.. వారు మరణించిన తర్వాత వారి లోపాలను పదేపదే ప్రస్తావించడం కంటే, వారి మంచి లక్షణాలను గుర్తుచేసుకోవడమే మానవత్వానికి నిదర్శనమని పెద్దలు సూచించారు. హిందూ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా, ఒక…

Read Full News
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లు.. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడనోడికి బీసీసీఐ లక్కీ ఛాన్స్..! | Team india batting coach sitanshu kotak gautam gambhir coaching staff

8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లు.. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడనోడికి బీసీసీఐ లక్కీ ఛాన్స్..! | Team india batting coach sitanshu kotak gautam gambhir coaching staff

Team India Batting Coach: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బృందంలో ఒక ఆణిముత్యాన్ని చేర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా, దేశవాళీలో పరుగుల వరద పారించిన ఆ దిగ్గజమే సితాంషు కోటక్. 8 వేలకుపైగా పరుగులు, 70 సార్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన ఆయన ఇప్పుడు మన బ్యాటర్లకు కొత్త పాఠాలు నేర్పుతున్నాడు. అతడి ట్రాక్ రికార్డు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల యంత్రం.. సితాంషు కోటక్ పేరు వినగానే దేశవాళీ…

Read Full News
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా? మన దేశంలో జరిగిన అద్భుతం | How Coconut Water Transform into Eco Friendly Leather Bags

కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా? మన దేశంలో జరిగిన అద్భుతం | How Coconut Water Transform into Eco Friendly Leather Bags

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయని చాలా మంది వాటిని తాగుతుంటారు. అయితే అవే కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు అవుతాయని తెలుసా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. గత కొన్ని సంవత్సరాలుగా, పర్యావరణ కార్యకర్తల కృషి వల్ల పర్యావరణ అనుకూల వస్తువుల తయారీ పెరిగింది. అలాంటి వస్తువుల వాడకం, వాటిపై అవగాహన కూడా పెరుగుతోంది. ఇద్దరు దంపతుల ఆలోచన నుంచి.. కేరళకు…

Read Full News
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే | Telangana Power Demand: Record Electricity Demand Hits 15,835 MW in August

ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే | Telangana Power Demand: Record Electricity Demand Hits 15,835 MW in August

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయానికి విద్యుత్ మోటార్ల వినియోగం అధికం కావడంతో కరెంట్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు 12న రాష్ట్రంలో గరిష్ఠంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే తేదీన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,787 మెగావాట్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా 5,048 మెగావాట్లు అధికంగా నమోదైంది. సాధారణంగా వేసవిలో కనిపించే స్థాయి డిమాండ్ ఆగస్టులోనే నమోదవుతుండటం విద్యుత్ శాఖకు…

Read Full News