Gold Prices: బంగారం ధరలు ఒక్కసారిగా ఢమాల్.. ఉన్నట్లుండి కుప్పకూలిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..? | Gold Prices Fall After Three Day Rally: check rates in hyderabad, delhi and chennai on August 14 2026
బంగారం కొనుగోలుచేసేవారికి భారీ ఊరట దక్కింది. మూడు రోజుల పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా గోల్డ్ రేట్లు ఎగబాకగా.. శుక్రవారం పతనమయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే వస్తుండగా.. ఇవాళ స్వల్పంగా పడిపోయాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయికి ధరలు చేరుకుంటాయనే ప్రచారం క్రమంలో కాస్త శాంతించడం గోల్డ్ ప్రియులకు శుభవార్తగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కుప్పకూలడంతో దేశీయ మార్కెట్లోనూ అదే కొనసాగింది. అటు వెండి ధరలు…