స్వీట్ కార్న్.. ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యానికి బోలెడన్ని బెనిఫిట్స్! తెలిస్తే గింజ కూడా వదిలిపెట్టరు..
ప్రస్తుతం రోజువారీ ఆహారంలో భాగమైన స్వీట్ కార్న్ కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాక, అత్యంత పోషకాలు కలిగిన ఆహారంగా గుర్తింపు పొందింది. సాధారణ మొక్కజొన్నతో పోలిస్తే దీని గింజలు చాలా మెత్తగా, తియ్యగా ఉంటాయి. స్వీట్ కార్న్‌లో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. జీర్ణక్రియకు, బరువు నియంత్రణకు: స్వీట్ కార్న్‌లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం త్వరగా అరిగేలా చూస్తూ…