OTT Movie: ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన తెలుగు సినిమా.. ఒక వారంలోనే 200 మిలియన్స్ కు పైగా వ్యూస్‌తో.. | Akhil Akkineni Lenin Movie Crosses 200 Million Streaming Minutes In Just One Week On ZEE5 OTT
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. థియేట్రికల్‌గా బ్లాక్ బస్టర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదారణ. మూడేళ్ల గ్యాప్ తర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా…