Headlines
ఉపాధి హామి పనిలో భాగంగా మట్టి తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..? | Indrapalanagaram Ancient Human Settlements Archaeological Discoveries

ఉపాధి హామి పనిలో భాగంగా మట్టి తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..? | Indrapalanagaram Ancient Human Settlements Archaeological Discoveries

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం విష్ణుకుండినుల తొలి రాజధానిగా ప్రసిద్ధి చెందింది. 10 వేల ఏళ్ల నాటి పురాతన మానవ జీవనానికి సంబంధించిన ఆవాసాల ఆనవాళ్లు, కొండ గుహలు, రాతి పనిముట్లు, వర్ణచిత్రాలు వెలుగు చూశాయి. ఇటీవల మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధకులు రత్నాకర్ రెడ్డి, వినయ్ గోలి, అభిషేక్, సముద్రాల రాజు, సముద్రాల శ్రీనివాస్ బృందం పరిశోధనలు చేశారు. ఇంద్రపాల నగరంలోని శంకరం గుట్ట దిగువన, ఉపరితల భాగాల్లో క్రీ.పూ 10 వేల…

Read Full News
Tollywood: వాడు నన్ను నమ్మించి మోసం చేసాడు.. కోట్ల ఆస్తులు పోయి ఆటోలో తిరుగుతున్నా.. టాలీవుడ్ నటి.. | Actress Jayalalitha Shares Her Financial Struggles and Industry Betrayal

Tollywood: వాడు నన్ను నమ్మించి మోసం చేసాడు.. కోట్ల ఆస్తులు పోయి ఆటోలో తిరుగుతున్నా.. టాలీవుడ్ నటి.. | Actress Jayalalitha Shares Her Financial Struggles and Industry Betrayal

సుదీర్ఘ కాలం తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగిన నటి జయలలిత, తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయుల ద్రోహం, వృత్తిపరమైన సవాళ్లపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా పంచుకున్నారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ, ఒకే చెట్టుకి తగులుతూ ఉంటే చాలా కష్టం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సంపాదనను పోగొట్టుకుని, చిత్రహింసలు భరించి, కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసినప్పటికీ, రేపు తనకు జ్వరం వస్తే ఒక టాబ్లెట్ తెచ్చేవాళ్ళు…

Read Full News
పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం! | Transformation in Forests: The national flag fluttering atop Karregutta Hills, tricolor hoisted by Telangana DGP

కర్రెగుట్టల్లో చరిత్రాత్మక అడుగు పడింది.. ప్రకృతి అందాలకు ఆలవాలం.. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన కొండలు కలిగిన కర్రెగుట్టలపైకి చేరుకున్న రాష్ట్ర డీజీపీ CV ఆనంద్ ఈ గుట్టలకు ప్రశాంతత లభించిందని పరవశించి పోయారు. నిత్యం రక్తం పారిన చోట.. తుపాకులు గర్జించిన బాటలో శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేసి ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రకటించారు తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ఒకప్పుడు కీలక స్థావరంగా, అత్యంత సున్నితమైన ప్రాంతంగా పేరొందిన ములుగు…

Read Full News
Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి.. | Actress Soniya Singh Reveals the Journey of Love, Struggles, and Mental Well being With Siddu Pavan

Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి.. | Actress Soniya Singh Reveals the Journey of Love, Struggles, and Mental Well being With Siddu Pavan

టాలీవుడ్ నటి సోనియా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్, పలు షోలలో పాల్గొని మంచి గురింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, మానసిక ఆరోగ్యం, సంబంధాలలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వివరిస్తూ, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రేమలో లేదా వృత్తిలో సమస్యలు ఎదుర్కొని డిప్రెషన్‌కు గురయ్యే వారికి ఆమె విలువైన సలహాలను అందించారు. పాఠశాల లేదా కళాశాల దశలో మార్కుల కారణంగా ఆత్మహత్య చేసుకునే వారి గురించి ప్రస్తావిస్తూ, బాహ్య…

Read Full News
Allu Arjun: ‘పుష్ప’ తర్వాత బన్నీ రూటే మారింది.. టైమ్ ట్రావెల్ నుంచి సూపర్ హీరో వరకు భారీ లైనప్! | Allu Arjun’s Post Pushpa Strategy: Star Moves Toward Larger than Life and Experimental Films video – Entertainment Videos in Telugu

పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక అల్లు అర్జున్‌లో మార్పు మొదలైందా..? ఆ రేంజ్ కాపాడుకోవడానికి మామూలు కథల వైపు చూడటమే మానేశారా..? రొటీన్ కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పి లార్జర్ దెన్ లైఫ్ కాన్సెప్ట్స్‌లకే ఓటేస్తున్నారా..? బన్నీ సెట్ చేసుకున్న ఫ్యూచర్ లైనప్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు అల్లు వారబ్బాయి చేయబోయే ఆ సినిమాలేంటి.. వాటి జానర్స్ ఏంటి..? పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఇప్పుడు తన ఆ ఇమేజ్ కాపాడుకునే…

Read Full News
పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!

పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ఎర్రకోటలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదాతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్…

Read Full News
Hardik Pandya Trade: రూ.25 కోట్ల విలువైన ప్లేయర్‌ను ఇచ్చేస్తాం తీసుకోండి.. పాండ్యాను ఇచ్చేయండి! | KKR Ready to Trade Cameron Green to Mumbai Indian for Hardik Pandya

Hardik Pandya Trade: రూ.25 కోట్ల విలువైన ప్లేయర్‌ను ఇచ్చేస్తాం తీసుకోండి.. పాండ్యాను ఇచ్చేయండి! | KKR Ready to Trade Cameron Green to Mumbai Indian for Hardik Pandya

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా ట్రేడ్‌ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు హార్దిక్‌పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ముంబై ఇండియన్స్‌ మాత్రం అతడిని ట్రేడ్‌ చేయాలా వద్దా అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. పాండ్యా కోసం భారీ డీల్‌? హార్దిక్‌ పాండ్యా పేరు గత కొంతకాలంగా కేకేఆర్‌, సీఎస్‌కే మాత్రమే కాకుండా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్థాన్‌…

Read Full News
ఈ రాశుల వారిపై కనక వర్షం కురిపించడానికి వస్తున్న భారీ గ్రహం.. మీరున్నారా? | Jupiter Enters Budha Nakshatra These 2 Zodiac Signs May See Sudden Financial Gains and New Opportunities

ఈ రాశుల వారిపై కనక వర్షం కురిపించడానికి వస్తున్న భారీ గ్రహం.. మీరున్నారా? | Jupiter Enters Budha Nakshatra These 2 Zodiac Signs May See Sudden Financial Gains and New Opportunities

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదా..? ప్రభుత్వం చివరి అవకాశం.. ఆ రోజు వరకే ఛాన్స్.. | Hyderabad Indiramma Housing Scheme Application Deadline Extended to August 15

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదా..? ప్రభుత్వం చివరి అవకాశం.. ఆ రోజు వరకే ఛాన్స్.. | Hyderabad Indiramma Housing Scheme Application Deadline Extended to August 15

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే తొలుత సమయం ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు గడువును మరింత పెంచింది. ఈ మేరకు మరో 5 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆగస్ట్ 15వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్…

Read Full News
121 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే డేంజరస్ మ్యాచ్.. 10 ఓవర్లకే రద్దు.. ఆ విచిత్ర కారణం ఏంటంటే? | Dangerous pitch causes test match cancellation in first hour 1998 england vs west indies

121 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే డేంజరస్ మ్యాచ్.. 10 ఓవర్లకే రద్దు.. ఆ విచిత్ర కారణం ఏంటంటే? | Dangerous pitch causes test match cancellation in first hour 1998 england vs west indies

Dangerous Pitch Test Match: ఐదు రోజుల పాటు సాగాల్సిన ఒక ప్రతిష్టాత్మక టెస్ట్ మ్యాచ్ కనీసం ఒక్క గంట కూడా పూర్తి కాకుండానే అర్ధాంతరంగా నిలిచిపోయింది. మైదానంలో బంతి ఎటు నుంచి వచ్చి బాడీకి తగులుతుందో తెలియక వికెట్ల ముందు బ్యాటర్లు రక్తం చిందించిన ఆ భయంకర సంఘటన, క్రికెట్ చరిత్రలోనే చోటుచేసుకున్న నల్లటి రోజు విశేషాలు ఇప్పుడు చూద్దాం. అది 1998వ సంవత్సరం.. ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. జమైకాలోని ప్రసిద్ధ సబీనా…

Read Full News